తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు విష్ణు ప్రియా. బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరు. పటాస్, పోవే పోరా వంటి టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా విష్ణు ప్రియ, తక్కువ సమయం లోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తన చలాకి తనంతో, అల్లరితో అందర్నీ ఆకర్షించింది. తన టాలెంట్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే, మరోవైపు తన అందాలతో కుర్రాళ్ళ మతి […]
Author: Suma
అలాంటి డ్రెస్సులో హాట్ అందాలు వడ్డిస్తున్న జయం హీరోయిన్.. చూస్తే ఆపుకోలేరు భయ్యా..
‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది సదా. వయస్సు పెరుగుతున్నా ఈ ముద్దుగుమ్మ అందం తరగలేదు. ఇప్పటికీ యవ్వనంలో ఉన్న 18 ఏళ్ల అమ్మాయి లాగానే సదా కనిపిస్తోంది. ఆ అందాలను ఆరబోస్తూ అభిమానుల నిద్ర ఖరాబు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఫొటోషూట్ చేసి ఆ ఫోటోలను పంచుకుంది. హాట్ స్టిల్స్ తో కనిపించి మరింత కైపెక్కించింది. సదా తెలుగుతో పాటు తమిళంలోనూ ఎన్నో హిట్స్ అందుకుంది. నాలుగైదేళ్లుగా ఈ తార నుంచి […]
కార్తీ జపాన్ ట్రైలర్ రిలీజ్.. దొంగతనాల్లో ఆరితేరిన బుల్లిచేపగా అదరగొట్టిన హీరో…
వైవిధ్యభరితమైన పాత్రలకు పేరుగాంచిన బహుముఖ నటుడు కార్తీ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. అతని చివరి చిత్రం “సర్దార్” తెలుగు, తమిళ భాషలలో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు, అతను రాజు మురుగన్ దర్శకత్వం వహించిన “జపాన్” అనే తమిళ్ క్రైమ్ కామెడీ మూవీలో కొత్త పాత్రలో అడుగుపెట్టాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జపాన్ అనే సమస్యాత్మక కథానాయకుడిని మనకు పరిచయం చేస్తుంది. ఆ ట్రైలర్ ప్రకారం, ఈ జపాన్ క్యారెక్టర్ చిన్నతనంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ […]
న్యూజిలాండ్‌లో పెద్ద ప్రమాదం.. మంచు విష్ణుకు తీవ్రగాయాలు.!
ఢీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో మంచు విష్ణు గత కొంతకాలంగా ఒక్క హిట్టు కూడా కొట్టలేక సతమతమవుతున్నాడు. తన అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో పరమేశ్వరుడి పరమ భక్తుడు భక్త కన్నప్పగా విష్ణు కనిపించనున్నాడు. దాంతో అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ […]
మహేష్ బాబు నమ్రతల పెళ్లి వెనుక వివాదంలో నిజం ఎంత?
సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం చాలా సహజం అన్న అభిప్రాయం ప్రజలలో బాగా లోతుగా నాటుకుపోయింది. కానీ ఈ అపోహలను చెరిపేస్తూ అన్యోన్యమైన దాంపత్యానికి ఉదాహరణలుగా మారుతున్నారు మన కుర్ర హీరోలు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించే జంట, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలది. అప్పట్లో వీరి వివాహం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐతే నమ్రత, మహేష్ బాబుని కిడ్నప్ చేసి పెళ్లి చేసుకుందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం […]
సితార పాప లెహంగా ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే !
సినిమా హీరోల కుమారులు సినీ ప్రపంచంలో బాగా పాపులర్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ కూతుర్ల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఈ ధోరణకి విరుద్ధంగా తన భవిష్యత్తును తానె ఏర్పరుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఒక స్టార్ కిడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందులోను సినీ ప్రీమికులకు పరిచయం అవసరం లేని పేరు సితార ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె. అతి చిన్న వయసులోనే తన టాలెంట్ తో […]
ట్రెండీ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తున్న ఆపిల్ బ్యూటీ…..సెకండ్ ఇన్నింగ్స్ తో యమా బిజీ.
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ పేరు కొత్తేమి కాదు. చిన్న వయసు లోనే హ్రితిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం కోయి మిల్ గయా చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి ప్రవేశించిన హన్సిక, చాలా ఏళ్లుగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. మొదటిసారిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన దేశముదురు […]
శ్రీ లీల క్రేజీ డెసిషన్ ….షాక్ లో దర్శక నిర్మాతలు!
సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోను చిరస్మరణీయంగా మిగిలిపోయే హీరోయిన్ ఒకరు ఉంటారు. మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీ దేవి, సమంత….ఇలా కొందరు హీరోయిన్లను అభిమానులు సినిమాలలో చూసి మర్చిపోకుండా, తమ మనసులలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ జెన్ జీ యుగంలో ఆ దిశగా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు అంటే….ప్రస్తుతం అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ఈమె ఆ ఘనత సాధిస్తుందో లేదో పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది […]
ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చదువుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
ప్రస్తుతం సినిమా సంగీత రంగాన్ని ఏలుతున్న యువరాజు అనిరుద్ రవిచందర్. 33 ఏళ్ళ ఈ కుర్ర మ్యూజికల్ మాస్ట్రో, తన బాణీలతో భారతదేశ సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు. గత ఐదేళ్లుగా కోలీవుడ్ మొత్తం ఇతని వెనకే పడుతోందంటే అందులో అతిశయోక్తి లేదు. తాజాగా అట్లీ దర్శకత్వంలో, బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం “జవాన్”. ఈ చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఈ సినిమాతో […]