శ్రీలీల జీవితంలో పెద్ద దోషం.. ఇక అమ్మడి కెరీర్ ఫినిష్?

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్రీలీల. తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఉన్న యూత్‌ని మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అంటే ఎక్కువమంది శ్రీలీల పేరు చెబుతారు. ఈ అమ్మడు యంగ్ హీరోలతోనే కాకుండా తండ్రి వయసు ఉన్న హీరోలతో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఇటీవల రవితేజ నటించిన ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. […]

ఆ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన సమంత.. ఇక సీన్ సితారే!

కొంతమంది అభిమానులు తన ఫేవరెట్ హీరో, హీరోయిన్స్‌ని ఎంతగా అభిమానిస్తారంటే వారే తమ ధైవంగా భావిస్తుంటారు. ఫేవరెట్ హీరోయిన్ లేదా హీరోకి చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేరు. వారి బాగోగుల కోసం పూజలు, వ్రతాలు చేయిస్తుంటారు. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకుల విషయంలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఇలా అభిమానులు కొంతమంది వారు అభిమానించే వారికి గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో హీరోయిన్స్ ఖుష్భూ, హన్సికలకు వారి అభిమానులు గుడి […]

క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇలాంటి పిక్స్ నెవెర్ బిఫోర్..

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. విశాల్ నటించిన “యాక్షన్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. కేవలం 2022లోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన ‘అమ్ము’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన […]

తొలిసారిగా కొడుకుని పరిచయం చేసిన స్టార్ కమెడియన్.. ఫ్యాన్స్ ఫిదా..

స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కమెడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ప్రియదర్శితో పాటు రాహుల్ రామకృష్ణ కూడా ఒకడు. వీరు తమ కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. దానివల్ల అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అభిమానుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. […]

అందాలన్నీ బయట పెడుతున్న డింపుల్ హయతి.. అమ్మడి సెక్సీ షోకి ఫిదా!

హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. గద్దలకొండ గణేష్ సినిమాలో ‘జర్రా జర్రా’ అనే పాటతో ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత ఖిలాడీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ లో ఇపుడిప్పుడే వరుస అవకాశాలతో బిజీగా అవుతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని […]

హాట్ వీడియో షేర్ చేసిన చరణ్ హీరోయిన్.. ఆ పార్ట్‌పైనే అందరి ఫోకస్..

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ‘చిరుత’. ఈ సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నేహా శర్మ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. పూరి జగనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేహా శర్మ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించింది. ఈ అందాల ముద్దు గుమ్మ […]

విదేశీ యాసలో మాట్లాడిన సమంత.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.

పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు విన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అక్కడి మీడియాతో మాట్లాడేటప్పుడు అమెరికా స్టైల్‌లో మాట్లాడారు. హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసమే వారు మాట్లాడారని సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ లిస్ట్‌లో చేరింది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు […]

ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్.. అందుకేనా?

భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది సంయుక్త మీనన్. ఆ తరువాత ‘సార్’ సినిమాలో ధనుష్ తో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సౌత్ లో చక్కర్లు కొడుతుంది. సంయుక్త ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందుకే ఆమెది గోల్డెన్ లెగ్ అని సౌత్ ప్రేక్షకులు ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా సంయుక్త మీనన్ ‘విరూపాక్ష’ సినిమాలో నటించింది. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన విరూపాక్ష […]

యాంకర్ సుమ గొంతు నొక్కిన గోపీచంద్.. షాక్ అయిన ఆడియన్స్..

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో, సెలబ్రిటీ టాక్ షోలలో ఇలా ప్రతీ చోటా సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే “సుమ అడ్డా” అనే ప్రోగ్రామ్‌కి సుమా కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సినీ స్టార్ట్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి వస్తుంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు […]