టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అగ్రహీరోయిన్లుగా నిలదొక్కుకున్న రష్మిక, పూజా హెగ్డేలను కాదని శ్రీ లీల ముందుకు దూసుకుపోతోంది. తెలుగు చిత్ర సీమలో హీరోలందరికీ శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఓ పక్క సీనియర్ హీరోలు, మరో పక్క యంగ్ హీరోల సరసన ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రాజెక్టుల్లో సైతం ఆమెనే హీరోలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పడు […]
Author: Suma
‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటనకు ప్రశంసలు.. ఆ పదానికి అర్థం ఇదే..
ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి పల్లవి తన నటన, డ్యాన్స్ తోనే కాకుండా సినిమాల ఎంపిక చేసుకొనే విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేని సినిమాలకి మొహమాటం లేకుండా రిజెక్ట్ […]
కొరియన్ అమ్మాయిలా కనిపిస్తున్న రష్మిక.. ఫొటోలు వైరల్
సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ రష్మిక హవా కొనసాగిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సినీ ప్రేక్షకులకు ఎంతగానే చేరువ అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన పుష్ఫ సినిమాలో నటించిన తర్వాత ఆమె పేరు దేశమంతటా మార్మోగింది. ఆ సినిమాలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా సామి సామి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత వరుస బాలీవుడ్ ఆఫర్లను ఆమె […]
బాలనటుడిగానూ సత్తా చాటిన వెంకటేష్.. ఆ సినిమాలివే
టాలీవుడ్‌లో హీరో విక్టరీ వెంకటేష్ అంటే వెంటనే కుటుంబ కథా చిత్రాలు గుర్తు వస్తాయి. అయితే వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రామానాయుడు ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. అందులో ప్రేమ్ నగర్ కూడా ఒకటి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయాలని వెంకటేష్ ను రామానాయుడు అడిగారు. అయితే తాను చేయనని వెంకటేష్ తేల్చి చెప్పేశారు. అయితే తాను రూ.1000 ఇస్తానని రామానాయుడు […]
శ్రీలంకలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పూజ.. హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజులు
భారత దేశంలో దాదాపు ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ పూజ హెగ్డే హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె వరుస సినిమాలు చేస్తోంది. ఒకానొక సమయంలో వరుస హిట్‌లో అలరించిన పూజ హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం బాగోలేదు. ఆమె ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం దక్కించుకోలేదు. సౌత్ లోనూ ఆమె హవా తగ్గింది. తన వృత్తిపరమైన, […]
మాస్క్‌తో ఉన్న ఈ హీరోను గుర్తు పట్టగలరా.. హీరోయిన్‌తో విడిపోయినట్లు ప్రచారం
బాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎందరున్నా రిస్కీ ఫైట్లు, స్టంట్లు చేయడంలో టైగర్ ష్రాఫ్ ముందుంటారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడైన ఆయన సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సినీ కెరీర్ ను ఆయన 2014లో ప్రారంభించాడు. యాక్షన్ రొమాంటిక్ చిత్రం హీరో పంతితో తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను వార్ సినిమాతో అందుకున్నాడు. ఇందులో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించాడు. హృతిక్ తో […]
తమన్నాని పెళ్లి చేసుకోవాలంటే ముందు తల్లికి నచ్చాలంట… ఏం కండిషన్స్ పెట్టిందంటే..
ప్రముఖ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే గతకొద్ది రోజులుగా ఈ మిల్కీ బ్యూటీ తన వ్యక్తిగత విషయాల కారణంగా వార్తలలో నిలుస్తుంది. తమన్న, ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వస్తున్న వర్తలకు తగ్గట్టుగానే తమన్నా, విజయ్ వర్మ కలిసి ఎక్కువగా కనిపించడం గమనార్హం. ఇద్దరు కలిసి ముంబై వీధుల్లో […]
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ నెలకొల్పిన రికార్డులు ఇవే
తెలుగు చిత్రసీమలో 350కి పైగా సినిమాలలో నటించిన సూపర్‌స్టార్ కృష్ణ ఎన్నో రికార్డులను నెలకొల్పారు. తనకే సాధ్యమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. ప్రస్తుతం సినిమాలు బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు నుంచి రూ.1000 కోట్లు అంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు రూ.కోటి సాధించిన తొలి చిత్రం కృష్ణదే. ఆయన నటించిన సింహాసనం సినిమా తొలిసారి రూ.కోటి కలెక్షన్లను సాధించింది. దీంతో పాటు ఒకే ఏడాది ఆయన హీరోగా నటించిన 18 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ […]
పూర్తిగా మారిపోయిన సింగర్ సునీత లైఫ్.. కారణం అదేనా
సింగర్ సునీత ఉపద్రష్ట గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె 25 ఏళ్ల విజయవంతమైన కెరీర్‌లో ఎన్నో మధురమైన పాటల ద్వారా లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. శ్రోతలను కట్టిపడేసే గాత్రంతో పాటు చూపు తిప్పుకోనివ్వని అందం సింగర్ సునీత సొంతం. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటున్న ఆమె జీవితం 2020 లాక్ డౌన్ సమయంలో మరో మలుపు తిరిగింది. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో ఆమె పరిచయం పెళ్లికి దారి తీసింది. తొలుత రామ్ […]









