వరుస సక్సెస్‌లతో మంచి జోరుమీదున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంచలన ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అవును, మీరు విన్నది నిజమే. సౌత్ బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి బాలయ్య ఓ మల్టి స్టారర్ సినిమా చేయబోతున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో బాలకృష్ణతో చేయబోతున్న సినిమాని ప్రకటించడం విశేషం. ఈ క్రమంలో బాలకృష్ణ ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ సెట్ చేశారని తెలిపారు. […]
Author: Suma
మామ, మేనల్లుడిలో ఇంతకీ దేవుడెవరు ‘బ్రో’?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘బ్రో’. పి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగతి విదితమే. మెగా మేనమామ – మేనల్లుడు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ […]
బిగుతైన టాప్‌లో ఆ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతున్న దీప్తి సునయన.. పిక్స్ వైరల్
దీప్తి సునైన.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత బిగ్‌బాస్ లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. బిగ్‌బాస్ షో ద్వారా మరింతగా ప్రేక్షకులకు దగ్గరైనది. ఇదంతా ఒక ఎత్తయితే షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమాయణం ఒక ఎత్తు. షన్ను కూడా బిగ్‌బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా వచ్చాడు. షణ్ముఖ్ కి తోటి కంటెస్టెంట్ గా ఉన్న సిరితో క్లోజ్ గా […]
అమెరికాలో అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టికెట్ సేల్స్… రేటు ఎంతంటే?
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇపుడు ఎక్కడ విన్నా ‘ఆదిపురుష్’ పేరే వినబడుతోంది. శ్రీ రామ చంద్రునిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం తెలిసిందే. దాంతో ఇండియాలో ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా? టికెట్స్ బుక్ చేసుకుందామా? అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే… అమెరికాలో ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు విశ్వసనీయ […]
సొంత బేనర్లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో.. ‘పుష్ప 2’ తర్వాత షురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ గురించి అభిమానుల మధ్యలో ఎన్నో సందేహాలు ఉండగా దానికి ఓ క్లారిటీ వచ్చేసింది. అవును, ఈ సినిమా తరువాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షురూ కానుంది. అవును, బన్నీ మరియు గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమాకి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ […]
సైడ్ బిజినెస్‌లో లాభాలు ఆర్జిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్..
ప్రస్తుతం కాలంలో చాలామంది తాము చేసే పని కాకుండా సైడ్ బిజినెస్‌లు పెట్టి కలిసి సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కేవలం సాధారణ ప్రజలే కాకుండా ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని సైడ్ బిజినెస్‌లో ఉపయోగిస్తూ రెట్టింపు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చాలామంది సైడ్ బిజినెస్‌లతో ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు. చాలావరకు ఫుడ్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది […]
అక్కినేని ఫ్యామిలీ పరువు నిలబెట్టిన చైతన్య.. నాగార్జుననే వేస్ట్??
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున నటించనున్నాడు. ఇప్పటికీ అక్కినేని నాగార్జున పారితోషికం రూ.10 కోట్లకు మించి పెరగలేదు. అయితే ఈ మధ్య నాగార్జున కేవలం అక్కినేని హీరోల ఈవెంట్స్ కు మాత్రమే […]
బండ్ల గణేష్ చేసిన చిన్న తప్పువల్ల.. జూ.ఎన్టీఆర్‌కి చేకూరిన ప్రయోజనం.. ఏంటంటే..
ప్రముఖ నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన గణేష్, రవితేజ హీరోగా నటించిన ‘ఆంజనేయులు’ సినిమాకి నిర్మాతగా మారి కొత్త కెరీర్ మొదలుపెట్టాడు. నిర్మాతగా కూడా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరిగా బండ్ల గణేష్ ‘టెంపర్’ […]
సోషల్ మీడియాలో యాంకర్ సుమపై ట్రోలింగ్.. ఇందుకే!
తెలుగు బుల్లితెర యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. అవును, యాంకర్ సుమ అంటే ఓ బ్రాండ్ మాదిరి. టాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా వేడుక జరగాలన్నా సుమ వుంది తీరాల్సిందే. పెద్ద పెద్ద స్టార్లు, దర్శక నిర్మాతలు ఆమెనే లీడ్ యాంకర్ గా కావాలని పట్టుబట్టి మరీ షోస్ చేయాలని అనుకుంటారు. బేసిగ్గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. బుల్లితెర మాత్రమే కాకుండా ఆమె కొన్ని […]









