శ్రీలీల ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘ధమాకా ‘ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దాంతో శ్రీలీలకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ […]

తగ్గని సమంత జోరు.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న అమ్మడు..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సమంత తమ మొదటి సినిమాలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో […]

ఆ హీరో లేకపోతే సింగర్ చిన్మయి, రాహుల్ రవీంద్రన్ పెళ్లి జరిగేదే కాదు..??

సింగర్ చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్‌ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్మయి ఒకవైపు డబ్బింగ్ చెబుతూ మరోవైపు సింగర్ గా తన కెరీర్ ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ఇక సమంత వాయిస్‌కి చిన్మయి వాయిస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. సమంత నటించిన చాలా సినిమాలకి చిన్మయే డబ్బింగ్ చెప్పింది. ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికి […]

ఓటీటీ గురించి ముందే ఊహించిన కమల్… కానీ ఎవరూ నమ్మలేదట!

నిన్న మొన్నటి వరకు సినిమా అంటే థియేటరే. ఒక్కసారి థియేటర్ కి వెళ్లి అభిమానులు తమ అభిమాని హీరో బొమ్మ చూసుకొని ఊగిపోయేవారు. అభిమాన సంఘాలు, ఈలలు, గోలలు, కలర్ పేపర్లతో సినిమా హాల్స్ తడిసి ముద్దయ్యేవి. కానీ నేడు పరిస్థితి మారింది. ఇప్పుడంతా ఓటీటీల కాలం నడుస్తోంది. సినిమా హాల్స్ లో గోలలు చేసేవారు ఇపుడు ఇంట్లో కూర్చొని చాయ్ తాగుతూ తమ కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్న పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఓటీటీ […]

విజయ శాంతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ… దీనికి కారణం ఆమే అంటూ!

విజయ శాంతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తెలుగు నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు అయినటువంటి ఆమె అందరికీ సుపరిచితమే. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో ఎన్నో ఇండియన్ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఆమె సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలతో పాటు భోజ్ పురి సినిమాలలో కూడా ఆమె నటించింది. ఆమెని […]

ఆ ఇద్దరు హీరోలపై కన్నేసిన పవిత్ర లోకేష్.. వారి కోసం అదేనా చేస్తానంటూ..

సీనియర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్ పేరు సెన్సేషన్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పవిత్రా లోకేష్, నటుడు నరేష్ లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తపై స్పందించిన పవిత్ర, నరేష్ లు అందరూ మాట్లాడుకునేది నిజమే అని చెప్పడమే కాకుండా త్వరలోనే వీరు పెళ్లి […]

బిగ్ బాస్ 7: అలాంటి కంటెస్టెంట్స్ తో మరింత ఇంట్రెస్టింగా మారిపోతుందా!

బుల్లితెర బడా పాపులారిటీ షో బిగ్ బాస్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షో మన తెలుగు బుల్లితెరపైన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మిగతా షోలకు రేటింగ్స్ పడిపోయాయని చెప్పుకోవచ్చు. అంతలా ఇది ప్రాచుర్యం పొందింది. మరీ ముఖ్యంగా యువత ఈ షోకి ఎక్కువగా ఆకర్షితులు ఐనట్టు తెలుస్తోంది. ఇతర భాషల్లో మన తెలుగులో కంటే ముందుగానే ప్రారంభం అయినప్పటికీ ఇక్కడ సక్సెస్ అయినంతగా ఇంకెక్కడా సక్సెస్ కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. […]

Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!

దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్‌ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు తమ డ్యాన్స్‌లతో ఉర్రుతలూగించారు. అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ […]

శర్వానంద్ కారుకు యాక్సిడెంట్.. ఫిలింనగర్లో దుర్ఘటన..!

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కారు తాజాగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కి ఎలాంటి గాయాలు కాలేదు. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో శర్వానంద్ లేరు. విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఈ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఏమైనా అయిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. శర్వానంద్‌కు రేంజ్ రోవర్ కారు ఉంది. ఇది ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర కంట్రోల్ […]