ఈ దర్శకులకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..

ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని బయట పెట్టాలంటే అతను మరొకరి దగ్గర శిష్యరికం చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారందరూ ఒకప్పుడు ఎవరో ఒకరి దగ్గర పని చేసిన వారే. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ పనిచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినప్పటికీ రామ్ గోపాల్ వర్మ వద్ద మాత్రం […]

రామ్‌చరణ్‌కి తల పొగరు.. ఫోన్ చేసినా ఎత్తడు: డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRRతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాలతో బిజీ అయ్యాడు. అలానే తన మొదటి బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే దర్శకుడు అపూర్వ లఖియా రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జంజీర్ (తెలుగులో తుఫాన్) సినిమాని రామ్‌ చరణ్ తో కలిసి తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత కూడా చెర్రీ, ఈ […]

పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో సంయుక్త మీనన్ అఫైర్.. ఎవరంటే..

రీసెంట్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్‌లో సంయుక్త మీనన్ కూడా ఒకరు. ఈ తార అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘భీమ్లా నాయక్ ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు పాలిట గొప్ప పరంగా మారింది. భీమ్లా నాయక్ నుంచి ఇటీవల ఆమె నటించిన విరుపాక్ష సినిమా వరకు సంయుక్త నటించిన అన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ అమ్మను అందరూ […]

మహానటి సినిమాలో చూపించినవన్నీ అబద్ధాలే : జెమినీ గణేష్ కూతురు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లోనే దాదాపు 30 కోట్లకు పైగా వసూలు చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ బాగా నటించింది. కీర్తి సురేష్ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ మహానటి సినిమా అన్నిటికంటే ప్రత్యేకమైనది. అయితే మహానటి సినిమాపై జెమినీ గణేషన్ కూతురు కమల సెల్వరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని […]

ఆ రంగంలో అదరగొట్టిన ముద్దుగుమ్మ అంజలి.. హాఫ్ సెంచరీతో రికార్డ్..

ప్రముఖ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫొటో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అందానికి అందం, నటనకు నటన, అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినీ రంగంలో ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను, బాధలను అధిగమించి ప్రస్తుతం తన 50వ సినిమా వరకూ చేరుకుంది. హౌస్ సెంచరీ పూర్తి చేసి అరుదైన రికార్డ్ సాధించింది. అయితే మన తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా తెలుగు […]

ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తున్న జూ.ఎన్టీఆర్ కుమారులు.. పిక్స్ వైరల్..

ఎన్టీఆర్ కుమారులు అభయ్, భార్గవ్ రీసెంట్‌గా ఒక వెకేషన్ ఎంజాయ్ చేశారు. కాగా ఈ హాలిడే ట్రిప్‌లో వారు కలిసి గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూ.ఎన్టీఆర్ విదేశాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మే 20న పుట్టినరోజు జరుపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత, అతను తన తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆపై ఈ యంగ్ టైగర్ ఒక గుర్తు తెలియని ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాడు. […]

ప్రేమిస్తే లొంగిపోయే అమ్మాయిని కాదంటూ దీప్తి సునైనా సంచలన వ్యాఖ్యలు..

దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇదంతా ఒక ఎత్తయితే షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమాయణం మరోఎత్తు. షణ్ముఖ్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పరిచయమై బీబీ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాడు. షణ్ణు తన తోటి కంటెస్టెంట్ అయిన సిరితో క్లోజ్ గా ఉంటున్నాడు అని […]

సాయి పల్లవి ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది..

సాయి పల్లవి ఇప్పటివరకు 20 సినిమాల్లో కూడా నటించలేదు అయినా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇందుకు కారణం ఆమె అద్భుత నటనా నైపుణ్యం, మంచి వ్యక్తిత్వం, అందం, డ్యాన్స్ స్కిల్స్ అని చెప్పవచ్చు. డబ్బుకు ఆశపడకుండా కేవలం మంచి పాత్రలో నటిస్తే చాలు అనుకునే సాయి పల్లవి లాంటి వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. సాయి పల్లవి సినిమా కోసం వెయిట్ చేసే అభిమానులు […]

అడ్డంగా బుక్కైన మలైకా.. బుద్ధుందా అంటూ నెటిజన్లు ఫైర్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా. వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, కానీ ఇప్పటివరకు కమిట్ అవ్వలేదు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓల్డ్ ఏజ్‌లో లవ్ అఫైర్ నడిపిస్తున్న సెలబ్రిటీగా మాలైకాకి బాగా గుర్తింపు వచ్చింది. మలైకా తనకంటే చాలా చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ ఉంది. తాజాగా […]