అడ్డంగా బుక్కైన మలైకా.. బుద్ధుందా అంటూ నెటిజన్లు ఫైర్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా. వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, కానీ ఇప్పటివరకు కమిట్ అవ్వలేదు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓల్డ్ ఏజ్‌లో లవ్ అఫైర్ నడిపిస్తున్న సెలబ్రిటీగా మాలైకాకి బాగా గుర్తింపు వచ్చింది. మలైకా తనకంటే చాలా చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ ఉంది.

తాజాగా అర్జున్ కపూర్ కి సంబంధించిన ప్రైవేట్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్స్‌లో ఇరగదిసే ఈ అమ్మడు తెలుగులో గబ్బర్ సింగ్ అనే సినిమాలో కేవ్వు కేక అనే పాటతో తెలుగు ప్రేక్షకులను అల్లరించింది. ఇక ఆమె భర్త అర్బజ్ ఖాన్‌తో 2017లో విడిపోయి హీరో అర్జున్ కపూర్‌తో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. అర్జున్, మాలైకా ఇద్దరూ కలిసి పార్టీలకు, ఫంక్షన్ కి కలిసి వెళ్తు హాట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి రొమాంటిక్‌గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మాలైకా షేర్ చేసిన ఫొటో చూసి అందరూ నోరేళ్లబెడుతున్నారు.

మలైకా బాయ్‌ఫ్రెండ్ అర్జున్ న్యూడ్ గా బెడ్ పై పడుకుని ప్రైవేట్ పార్ట్స్ ని పిల్లోతో కవర్ చేస్తూ దిగిన ఫొటోని సోషల్ మీడియా లో షేర్ చేసింది. మలైకా షేర్ చేసిన ఫొటోస్ చూసి చాలా మంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో అర్జున్ న్యూడ్ పిక్ ని షేర్ చేస్తు ‘ మై వెరీ ఓన్ లేజీ బాయ్ ‘ అంటూ కాప్షన్ పెట్టింది. మలైక షేర్ చేసిన ఫోటోకి అర్జున్ కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో రిపోర్ట్ చేస్తూ హాట్ ఎమోజిని షేర్ చేసారు. ఇదంతా చూసినా చాలా మంది ఈ పిచ్చి ఫొటోలు మాకెందుకు చూపిస్తున్నారు? ఈ ఫొటోస్ వల్ల సొసైటీ కి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటూ మలైకా, అర్జున్ లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.