ఈ బాలయ్య సినిమా బడ్జెట్ కేవలం లక్షే.. బాక్సాఫీస్ కలెక్షన్ మాత్రం రూ.5 కోట్లు!!

బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో వందకు పైగా సినిమాలు తీశాడు. వాటిలో చాలా సినిమాలు హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే వీటన్నిటిలో ఒక సినిమా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే దీనిని కేవలం లక్ష రూపాయలతో తీస్తే దాదాపు 5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసింది. ఆ సినిమా మరేదో కాదు అందరికీ బాగా ఇష్టమైన మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాణంలో […]

ఆదిపురుష్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే…

రూ.500 కోట్ల బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిన సినిమా ఆది పురుష్‌. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సినిమాకి రిలీజ్ కు ముందే ఆదిపురుష్‌ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. సినిమా చూడకుండానే అది హిట్టా, పట్టా అని చెప్పగల సామర్థ్యం ఒకరికుంది. ఆయన మరెవరో కాదు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి. ఈ ఆస్ట్రాలజర్ ఇప్పటివరకు ఎన్నో విషయాలను ముందే […]

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్లు వీరే..

సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. అందం, టాలెంట్ ఉన్నవాళ్ళకి మాత్రమే అవకాశాలు వస్తుంటాయి. అయితే అలా కష్టపడి ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మంచి పేరు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్లు పెళ్లి తరువాత సినీ జీవితానికి దూరమయ్యారు. ఆ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • ఊహ :- 1996లో శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ‘ఊహ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ ఊహ. 1997లో శ్రీకాంత్ తో పెళ్లి తరువాత సినిమాలకు దూరం […]

బాబాయిని గుడ్డిగా ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. తేడా వస్తే అంతే సంగతులు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసం లో జరిగింది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహసంగా పూర్తి అయింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరు అయ్యారు. ఇక వరుణ్ ఒక ఇంటి వాడు అవుతుండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్ధంతో ఒక్కటి అయిన జంటను చిరంజీవి ఆశీర్వదించారు. ఇక నిహారిక ట్విట్టర్ […]

హాట్ పిక్స్‌తో పరువాల విందు చేసిన లవ్లీ సినిమా హీరోయిన్..

సీనియర్ హీరో సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటించిన సినిమా లవ్లీ. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ. ఈ అమ్మడు కన్నడ కుట్టి అయినప్పటికీ హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం మన టాలీవుడ్‌లోనే. ప్రముఖ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన లవ్లీ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. కానీ హీరోయిన్ గా శాన్వికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం రెండు మూడు సినిమాలోనే నటించింది. […]

అర్జున్‌పై మీటూ కేసు మళ్లీ తెరపైకి.. ఆధారాలు ఇవ్వండి అంటూ..!

శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీ ఆంజనేయం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అర్జున్ సర్జా. ఇక కన్నడ, తమిళంలో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు. 2017లో కన్నడ భాషా చిత్రమైన విస్మయలో ఈ హీరో నటించాడు. ఇందులో అర్జున్ సరసన శృతి హరిహరన్ నటించింది. అయితే కొంతకాలం తర్వాత ఆమె మీటూ ఉద్యమంలో భాగంగా అర్జున్ సర్జాపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో అర్జున్ తనని […]

ప్రముఖ నటి ప్రగతిని వేధించిన ఆ హీరో.. అతడి టార్చర్ భరించలేక!

ఒంగోలు బ్యూటీ ప్రగతి ఇటీవల కాలంలో దాదాపు ప్రతి హిట్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించడం కామన్ అయిపోయింది. ప్రగతి 2010 నుంచి సంవత్సరానికి 10కి పైగా సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. హీరో లేదా హీరోయిన్ తల్లిగా లేదంటే బంధువుగా కనిపిస్తూ అలరిస్తోంది. దూకుడు, జులాయి, రేసుగుర్రం, నేను శైలజ, ఛలో, ఎఫ్2, ఓ బేబీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలలోని ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. చాలా వరకు ట్రెడిషనల్ పాత్రలలోనే చేస్తూ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వింత డిమాండ్.. తల పట్టుకుంటున్న కొరటాల శివ!

ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ “దేవర” సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్ర అద్భుతంగా పోషించిన తారక్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో దేవర పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాపై ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత తీసే మూవీ హీరోలకు ఫ్లాప్ ఇస్తుంది. అందుకే తారక్ […]

రాష్ట్రపతిని మీటైన సమంత.. రాజకీయాల్లోకి వస్తుందా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రస్తుతం సమంత భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ కేరిర్ ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘యశోద’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అలానే సమంత నటించిన శాకుంతలం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి డిస్పాయింట్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో సమంత నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో ‘సిటాడెల్’అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. […]