రోజురోజుకీ గ్లామర్ షో పెంచుతున్న లయ.. కొత్త హీరోయిన్లకి ఏమాత్రం తగ్గట్లే..!

ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో నటించి చాలా మంది అభిమానుల మనసు గెలుచుకుంది. అయితే పెళ్లి తరువాత అమెరికా వెళ్ళిపోయి సినిమాలకు దూరం అయింది లయ. సినిమాలకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఏజ్ పెరిగే కొద్దీ లయ అందం ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ […]

వరుణ్ తేజ్‌కు కలకాలం గుర్తిండి పోయే బహుమతి ఇచ్చిన నాగబాబు..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బజాలు మోగనున్నాయి. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో, బంధుమిత్రులు, స్నేహితుల దీవెనలతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌లో నాగబాబు తన కొడుకు పట్ల ఉన్న అమితమైన ప్రేమతో ఒక క్లాసిక్ రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడని సమాచారం. ఇక నాగబాబు భార్య […]

ఆగస్టులో పెద్ద హీరోల సినిమాలు.. బాక్సాఫీసు వద్ద బిగ్ ఫైట్

సమ్మర్ సీజన్‌ను లైట్ తీసుకున్న స్టార్లంతా ఇండిపెండెన్స్ డే నాటికి బిగ్ ఫైట్‌కి సిద్ధం అవుతున్నారు. సౌత్, నార్త్ ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను బరిలోకి దిగుతుండడంతో వారి సినిమాల మధ్య పోటీ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు ఈ సీజన్‌ రిలీజ్‌కి సిద్ధం అవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో హీట్ మరింత పెరిగి పోతోంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ […]

సుమలత కొడుకు పెళ్లిలో రాకీ భాయ్.. స్టెప్పులతో అదరగొట్టిన కేజీఎఫ్ హీరో

అలనాటి హీరోయిన్ సుమలత అంటే తెలియని వారు ఉండరు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే కన్నడ స్టార్ హీరో అంబరీష్‌ను పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది. ఇక కొన్నేళ్ల క్రితం అంబరీష్ చనిపోయారు. తదనంతర పరిణామాల్లో సుమలత ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఎంపీగా పోటీ చేసింది. ఘన విజయం సాధించింది. ఆ కుటుంబానికి కన్నడ స్టార్ హీరో యష్ మొదటి నుంచి అండగా నిలబడ్డాడు. ఇక కేజీఎఫ్ హీరోగా ఆయన దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. […]

అంజలికి కలిసి రాని ప్రేమ.. అందువల్లే బ్రేకప్ జరిగిందా?

హీరోయిన్ అంజలి అంటే సినీప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. ఏపీలోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులో పుట్టి పెరిగింది. రాజోలులోనూ ఆమె విద్యాభ్యాసం సాగింది. చివరికి చెన్నైకి వెళ్లి హీరోయిన్ అయిపోయింది. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అమాయకంగా నటించిన ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో […]

హీట్ పుట్టిస్తున్న బాలయ్య టీజర్.. ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు?

బాలయ్య స్క్రీన్‌పై కనిపించగానే ఇక తెలుగు నాట థియేటర్లు ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లిపోతుంటాయి. తెరపై ఆయన పలికే డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మాస్ డైలాగ్‌లు చెప్పడంలో బాలయ్యను మించిన హీరో లేడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. సినిమా ఏదైనా బాలయ్య డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరోగానే కాకుండా ఏపీలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. […]

ఇంకా పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టాలీవుడ్ హీరోలు వీరే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లాగా ఉన్న శర్వానంద్, నితిన్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగశౌర్య తదితరులు అందరూ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరికంటే ఎక్కువ వయసున్న వారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంకా పెళ్లి కాని ప్రసాదులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరు ఉన్నారు? వారి పేర్లు ఏంటి […]

లగ్జరీ హౌజ్‌ కట్టించిన బిగ్‌బాస్ ఫేమ్ హిమజ.. గృహప్రవేశం పిక్స్ వైరల్..

ప్రముఖ నటి, బిగ్‌బాస్‌-3 కంటెంట్ హిమజ తాజాగా తన చిరకాల నాటి కోరికను నెరవేర్చుకుంది. ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు అంతస్తుల ఇంటిని నిర్మించింది. తాజాగా ఈ కొత్త ఇంటిలో గృహప్రవేశం కూడా చేసింది. “కొత్త ఇల్లు అనేది జ్ఞాపకాలను ఏర్పరుచుకోవడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒక ఉత్తమమైన ప్రదేశం. ఈ మైలురాయిని సాధించినందుకు నాకు నేనే కంగ్రాట్యులేషన్స్ చెప్పుకుంటున్నా. నాతో పాటు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ థాంక్యూ” అనే క్యాప్షన్‌తో ఈ తార […]

టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. దానిపై ఏకంగా 24 గంటలు ఫొటోలు ప్రదర్శన..

నట సింహం నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన 63వ వసంతంలోకి అడుగు పెట్టాడు. అయితే నిన్న ఈ సీనియర్ హీరో పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న బాలకృష్ణ భారీ కేక్‌ కట్ చేశాడు. ఆ కేకు ముక్కలను చిన్నారులకు తినిపించి తన సహృదయాన్ని చాటుకున్నాడు. అంతేకాదు బహుమతులను కూడా అందజేసి పిల్లలను సంతోషపెట్టాడు. నిజానికి బాలయ్య ఏటా తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో […]