ఒక సెలెబ్రెటీ ఇల్లు లేదా కార్ ని కొంటె అందరు ఎంత పెట్టి కొన్నారో అంటూ అంచనాలు వేసేసుకుంటరు. ఒక హీరోయిన్ కోట్లు ఖర్చు పెట్టు ఇల్లు కొంటె సోషల్ మీడియాలో ఆ ఇంటి ఫోటోలు వైరల్ కావాల్సిందే. తాజగా ఒక హీరోయిన్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఇంటిని ఒకరు తనకి కానుకగా ఇచ్చారని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకి ఆ […]
Author: Suma
భర్తతో వేగలేక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. అమ్మడి పరిస్థితి ఘోరం..?
లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ చందమామ సినిమాతో అందరి మనసులు దోచేసింది. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆర్య 2 మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారింది. ఆ తర్వాత డార్లింగ్, నేనే రాజు నేనే మంత్రి, సీత, బాద్షా, నాయక్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఇక పెళ్లయి తళ్లయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు భగవంత్ కేసరి, […]
ఆ స్టార్ హీరోకి దూరం కావడం వల్లే సమంతకి ఇన్ని కష్టాలా..
అగ్ర హీరోయిన్ సమంత తన కెరీర్, పర్సనల్ లైఫ్, హెల్త్ వంటి విషయాల్లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినా అధైర్య పడకుండా వాటిని ఒక్కోటిగా అధిగమిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. విడాకుల విషయంలోనే ఆమె ఇప్పటికే నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యని పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. కొన్ని విషయాల్లో ఒకరికొకరు సర్దుకుపోలేక విడిపోయారు. ఆ విడాకులు తనపై ప్రభావం చూపకుండా సమంత చాలానే ప్రయత్నాలు చేసింది. చివరికి మళ్ళీ తన […]
తెలుగు సీరియల్స్ నటీమణులకు దారుణమైన అన్యాయం.. బయటపెట్టిన స్టార్ యాక్ట్రెస్!
తెలుగు సీరియళ్లలో బాగా హిట్టైన వాటిలో నా పేరు మీనాక్షి ఒకటిగా నిలుస్తుంది. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇందులో గౌతమి అనే ఒక నెగిటివ్ పాత్ర చేసిన మధు రెడ్డి బాగా ఆకట్టుకుంది. అందానికి మారుపేరుగా నిలిచే ఈ ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి తర్వాత తెలుగు సీరియళ్లలో కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె తాను కనుమరుగు కావడానికి కారణం ఏంటో చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో […]
మహేష్ బాబు బర్త్‌డే సినీ చరిత్రలో నిలిచిపోయేలా భారీ ఏర్పాట్లు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న 48వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నాడు. అంటే ఈ వేడుకలకు ఇంచుమించు ఇంకొక నెల రోజుల సమయం ఉంది. కాగా ఇప్పటినుంచే ఫ్యాన్స్ మహేష్ బాబు నుంచి గొప్ప ట్రీట్ కావాలని డిమాండ్స్ వినిపిస్తున్నారు. వారి కోరిక మేరకు దర్శక నిర్మాతలు సైతం ఈ టాలీవుడ్ ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లో మంచి హిట్ […]
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పూజా పరిస్థితి ఏంటి ఇలా అయింది..
డీజే, మహర్షి, రంగస్థలం, అల వైకుంఠపురములో సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎదిగింది. అయితే ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్‌గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె చేసిన హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా తుస్సుమనిపించింది. ఇది చాలదన్నట్టు ఆమె చేతికి వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి. గుంటూరు కారం నుంచి పూజాను […]
యాత్ర-2కి అంతా సిద్ధం.. వైఎస్ జగన్ అభిమానులు ఖుషీ..
రాజకీయ ప్రయోజనాలను పొందడంలో ప్రచారం అనేది కీలకం. సాధారణంగా ప్రకటనలు, పోస్టర్లు ఇంకా మేనిఫెస్టో తదితర మార్గాల్లో రాజకీయ నాయకులు తమను తాము ప్రమోట్ చేసుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఎలక్షన్ల సమయంలో సినిమాలు కూడా ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజల సినిమాలు చూసి తాము చేసిన మంచి ఏంటో తెలుసుకుంటారని కొందరు పొలిటికల్ బయోపిక్‌లు తీసి వదులుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. గత ఎన్నికల ముందు కూడా పొలిటికల్ ఎజెండాతో […]
నడుము అందాలను ప్రదర్శిస్తున్న కృతిశెట్టి.. హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా..
వైష్టవ్ తేజ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతకంటే కాస్త ఎక్కువగా అందులో హీరోయిన్ కృతి శెట్టి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. సొట్ట బుగ్గ, నాజూకైన అందం, సమ్మోహనపరిచే నవ్వు తెలుగు ప్రేక్షకులకు ఆమెను దగ్గర చేశాయి. 2021లో వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. భారీగా వసూళ్లను రాబట్టడంతో పాటు కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్‌లను స్టార్లుగా మార్చేసింది. ఇందులో ఆమె పోషించిన బేబమ్మ పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ […]
ప్రియదర్శిని రామ్ లవ్ స్టోరీ తెలుసా.. సినిమాకు ఏ మాత్రం తగ్గదు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రియదర్శిని రామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఇవే కాకుండా జర్నలిస్టుగానూ ఆయన చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఓ ప్రముఖ దినపత్రికలో లవ్ డాక్టర్ పేరిట ప్రత్యేక కాలమ్ రాసేవారు. ముఖ్యంగా ఇతరులు తమ ప్రేమ సమస్యలను లేఖల ద్వారా ఆయనతో పంచుకుంటే, ఆయన ప్రత్యేక సూచనలిచ్చేవారు. అందులో నీలాంబరి, అరటిపండు అంటూ కొంచెం వ్యంగ్యంగా, హాస్యంగా, మరికొంత సందేశాత్మకంగా ఎంతో ఆకట్టుకునేవి […]