ఒక్క రోజుకి కమెడియన్స్ ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా..

సినీ ఇండస్ట్రీ లో నటినటులు ఎంతోమంది ఉన్నారు. అయితే హీరో హీరోయిన్లతో సమానంగా డబ్బు సంపాదించే కమెడియన్లు కూడా ఇండస్ట్రీ లో ఉన్నారు. ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రతో పాటు కమెడియన్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సినిమాలో కామెడీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. సినిమాలో కామెడీ లేకపోతే ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి పెద్దగా ఇష్టపడరు. దాంతో ఇండస్ట్రీలో కమెడియన్లకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. స్టార్ కమెడియన్లు గా ఎదిగినవారు ప్రస్తుతం […]

వైష్ణవి చైతన్య గురించి కీలక అప్‌డేట్.. ఖుషి అవుతున్న బిగ్‌బాస్ ఫ్యాన్స్!

త్వరలోనే తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాభోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులకు ఇంకాస్త ఆసక్తిని పెంచేసింది. ప్రోమో విడుదల అయింది కాబ్బటి ప్రేక్షకులు కాంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాంతో కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుట్టుకొస్తున్నాయి. తమకు నచ్చిన సెలబ్రిటి పేర్లు చెప్పి వారే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. […]

ప్రేమకథాచిత్రం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుదీర్ బాబు హీరోగా నటించిన ‘ప్రేమ కథ చిత్రం’ లో  హీరోయిన్ గా నటించింది నందిత రాజ్. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నందిత హీరోయిన్ గా, దయ్యం గా నటించి తన పెద్ద పెద్ద కళ్లతో అందరిని బయపెట్టింది. ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రేమ కథ చిత్రం సినిమాతోనే బాగా పాప్యులర్ అయింది నందిత. అయితే […]

బాత్‌రూమ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసిన రష్మిక.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి […]

కోట్ల రూపాయలు నష్టపోయిన సమంత….కారణం ఏమిటంటే?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఈ మధ్య ఈ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా ఒక విషయం తెలియజేసారు. ఒక ఏడాది పాటు సినెమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈమె ఒక ఏడాదిగా మయోసిటిస్ తో ఇబ్బంది పడుతున్నప్పటికీ వృక్తి పరమైన కమిట్మెంట్స్ వలన తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేకపోయారు. మయోసిటిస్ ఒక ఆటో ఇమ్మ్యూనిటి డిసార్డర్. ఈ వ్యాధి ఉన్నవారు ఒంటి […]

హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతి పొగుడుతున్న శ్రీముఖి….ఫోటోలు వైరల్.

ఈ మధ్య కలంలో స్టార్ మాలో నీతోనే డాన్స్ అనే సెలబ్రిటీ డాన్స్ కాంటెస్ట్ ప్రారంభమైంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్న విషయం అందరకి తెలిసినదే. ఐతే ఇప్పుడు శ్రీముఖి ఈ డాన్స్ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రతిరోజూ కొత్త కొత్త అవుట్ ఫిట్స్ తో తన ఫాషన్ సెన్స్ చూపిస్తూ, తన అందచందాలతో, ఎనర్జీతో ఈ డాన్స్ షోలో జోషును నింపుతున్నారు. శ్రీముఖి నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో షార్ట్ ఫ్రొక్ ధరించింది. […]

ఓటీటీ కంటెంట్ పై జెనీలియా షాకింగ్ కామెంట్స్..

హీరోయిన్ జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెనీలియా పేరు వినగానే అందరికి మొదట గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. జెనీలియా ఎన్ని సినిమాలు చేసిన ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు ఏ సినిమా ఇవ్వదేమో. అప్పట్లో ఈ సినిమా ఒక క్లాసిక్. బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కూడా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఢీ, ఆరెంజ్, సత్యం, హ్యాపీ, […]

ఈ బాలయ్య సినిమాలో సింగల్ ఫైట్ కూడా ఉండదు.. కానీ బంపర్ హిట్ అయింది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలయ్య మాస్ యాక్షన్ సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాలయ్య పేరు వింటే చాలు ఆయన ఫ్యాన్స్ కి పూనకాలు వస్తుంటాయి. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు  సంపాదించుకున్నాడు. బాలయ్య ఫ్యాన్స్ ఎక్కువగా ఆయన సినిమాలో వచ్చే ఫైట్స్ ని ఇష్టపడుతుంటారు. బాలయ్య నటించే సినిమాల్లో  […]

హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన రీసెంట్ మూవీస్ ఇవే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగితున్న కొంతమంది హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన 6 రోజులోనే అత్యధిక కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ హీరోల టాప్ 5 సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతీ దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా విడుదల […]