మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 150 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో హిట్, సూపర్ హిట్ గ నిలిస్తే మరికొన్ని సినిమాలు బ్లాక్బస్టర్ హిట్గ నిలిచాయి. అలానే ప్లాప్ అయిన సినిమా లు కూడా కొన్ని ఉన్నాయి. ముందు ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తరువాత బ్లాక్ బస్టర్ […]
Author: Suma
బన్నీతో నటించడం అంత దురదృష్టమా.. ఈ హీరోయిన్ల పరిస్థితి ఏమైందంటే..
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతనితో సినిమా అంటే చాలామంది హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు . అల్లు అర్జున్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ కెరీర్ మారిపోతుందని భావించే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటిది కొంతమంది హీరోయిన్ల కెరీర్ మాత్రం అల్లు అర్జున్ తో నటించడం వల్లనే నాశనమైంది అంటూ ఇటీవల సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది […]
వెడ్డింగ్ డ్రెస్‌లో క్యూట్ పోజులు.. కీర్తి సురేష్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా…
ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల పాన్ ఇండియా సినిమా ‘దసరా’ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘బోళా శంకర్ ‘ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా […]
కథానాయకుడు సినిమాలో జగపతిబాబు రోల్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…
కొన్ని సినిమాలు మంచి కథతో వచ్చినా థియేటర్లలో డిజాస్టర్లు అవుతుంటాయి. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కథానాయకుడు (2008) సినిమా ఒకటిని చెప్పవచ్చు. జగపతిబాబు హీరోగా, రజనీకాంత్ ఎక్స్‌టెంటెడ్ అతిథి పాత్రలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ పరంగా ఇది ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో అని అందరు భావించారు. కానీ జగపతిబాబు చుట్టూనే కథ తిరుగుతూ ఉండడం వల్ల చాలా […]
రష్మిని రాత్రికి రమ్మన్న కమెడియన్.. అసలు విషయం ఏంటంటే…
తెలుగు నాట కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో ప్రసారమయ్యే స్కిట్లకు ప్రేక్షకులంతా పగలబడి నవ్వుతుంటారు. ఇందులో నటించిన నటులకు చాలా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యాంకర్ రష్మి, నటుడు సుధీర్ మధ్య ఉండే బాండింగ్ చాలా పేరొందింది. ఇక వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అంతా చెప్పుకుంటారు. వీరిద్దరూ మాత్రం తమ మధ్య అలాంటిది ఏదీ లేదని పేర్కొంటారు. ఇక జబర్దస్త్‌లో సుధీర్ అంతగా కనిపించడం లేదు. అయితే ఆ షోలో […]
పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]
అనసూయ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఈ ఒక్క షో తోనే అనసూయ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ కంటే ముందు అనసూయ ఎవరికి పెద్దగా తెలీదు. అసలు ఈ షో కంటే ముందు అనసూయ ఏంచేసేది? అనసూయ ఎక్కడ పుట్టింది? లాంటి విషయాలు అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనసూయ […]
సీతారామం లాంటి ప్రేమ కథలో నటించనున్న ప్రభాస్.. డైరెక్టర్ అతడే..
భారతదేశపు అతిపెద్ద సినీ హీరోలలో ఒకరిగా ప్రభాస్ రేంజ్ పెరిగింది. బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే వసూళ్లు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తెలుగు కంటే హిందీ ప్రాంతాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఇక ఈ ఏడాది వరుస సినిమాలు ఆయనవి విడుదల కానున్నాయి. అందులో సలార్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇదే కాకుండా ప్రాజెక్ట్ కే (కల్కి) సినిమా కూడా చాలా అంచనాలను పెంచేస్తోంది. ఇటీవలే […]
బీచ్‌లో బికినీలో ప్రియ ప్రకాష్ వారియర్.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు..
ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్క సాంగ్ సీన్ తో ఇండియాలోనే పాపులర్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తరచుగా గ్లామర్ ఫోటోషూట్‌ల ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లలో ఆమె విహార యాత్రలకు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ప్రియా వారియర్ బీచ్ నుండి తన కొత్త చిత్రాలను పంచుకున్నారు. ప్రియా ఆరెంజ్ బికినీ టాప్ మరియు […]