సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆమె కూడా ఒకరు. జయలలిత ఎన్నో ఆశలతో హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో లో ఆమెకి సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉంది. అప్పుడే బోల్డ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది జయలలిత కి. దాంతో నటన […]
Author: Suma
టాలీవుడ్ స్టార్ హీరోని నమ్మించి దారుణంగా మోసం చేసిన కత్రినా.. కట్ చేస్తే..
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కత్రినాకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ ఒక తెలుగు హీరోని దారుణంగా మోసం చేసిందట. అసలు ఆ హీరో ఎవరు కత్రినా అతని ఎందుకు మోసం చేసింది అనే విషయాల […]
మహేష్‌కు బాకీ చెల్లించాలి.. త్వరలోనే తీరుస్తానని డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్…
కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ జే సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. సూర్య తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొని ‘ఖుషి’ సినిమా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఒకవైపు నటుడిగా రాణిస్తూనే, […]
మృణాల్ చేసిన ఆ ఒక్క పనికి తెలుగు ఆడియోన్స్ అందరూ ఫిదా..
ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది టాలీవుడ్ లో రాణిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో పాపులర్ అవుతున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ కూడా ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది.మృణాల్ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అందం,అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దుల్కర్ […]
ఏఆర్ రెహమాన్ కాన్సెర్ట్ పై ట్రోలింగ్.. స్కామ్ చేశారంటూ సంచలన ఆరోపణలు..
ఆస్కార్ అవార్డు, గ్రహీత దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. అదే లైవ్‌లో వింటే ఆ అనుభూతి వేరు. చెన్నైలో అతను రీసెంట్‌గా “మరక్కుమా నెంజమ్” పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ కండక్ట్ చేయగా దాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. అయితే ఈ ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ/మ్యూజికల్ కన్సర్ట్‌కి టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది వ్యక్తులు నిర్వహణ లోపం కారణంగా నిరాశకు గురయ్యారు. వీఐపీల కోసం నిర్వాహకులు […]
అరవింద్ స్వామి తండ్రి అతను కాదట…..కన్న తండ్రి ఎవరంటే!!
తమిళ చిత్ర పరిశ్రమలో వన్ అఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ చార్మింగ్ యాక్టర్స్ అరవింద్ స్వామి. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ తన యౌటింగ్ తో స్టైల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అరవింద్ స్వామి. ఈయనకు తెలుగులో కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. అరవింద్ నటించిన రోజా, మెరుపు కళలు, బాంబే వంటి చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా ధ్రువ, కస్టడీ వంటి చిత్రాలలో విలన్ […]
అనుకున్నదే అయ్యింది.. హౌజ్ నుంచి ఆ లేడీ కంటెస్టెంట్ ఔట్!
బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫస్ట్ వీక్ పూర్తయింది. నిన్న సండే ఎపిసోడ్‍లో హోస్ట్ నాగార్జున 14 మంది కంటెస్టెంట్‍లతో ముచ్చటిస్తూ ఎంటర్టైన్ చేశాడు. మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వేశాడు. హౌస్‍లో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో బాగా గుర్తు పెట్టుకునే విషయంతో పాటు మర్చిపోవాలనుకుంటున్న విషయం ఏంటో చెప్పాలని కంటెస్టెంట్లను అడిగాడు. దానికి ఒక్కొక్కళ్లు ఒక్కోలా సమాధానం ఇచ్చారు. రతిక ఆన్సర్ చేస్తూ శివాజీ తనని ఓదార్చిన తీరు నచ్చిందని కానీ సందీప్‌తో […]
బ్లాక్‌డ్రెస్‌లో బ్యూటిఫుల్‌గా వెలిగిపోతున్న గీతామాధురి.. అభిమానులు ఫిదా..!
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఎస్‌బీఐ ఉద్యోగి ప్రభాకర్ శాస్త్రికి జన్మించింది గీతామాధురి. చిన్నతనంలోనే వీరి ఫ్యామిలీ హైదరాబాద్ కి మాకాం మార్చింది. అక్కడే గీతామాధురి తన స్కూలింగ్ అంతా పూర్తి చేసింది. చదువుతోపాటు మ్యూజిక్ కూడా నేర్చుకుంది. 2007లో వచ్చిన చిరుత సినిమాలో “చమ్కా చమ్కా చంకీరే చిన్నారి చింగారే మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే” పాట పాడే ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. ఈ పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ […]
పింక్ డ్రెస్‌లో బార్బీగర్ల్‌గా మెరిసిపోతున్న సితార.. హైదరాబాద్‌లో తల్లితో కలిసి సందడి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఇటీవల కాలంలో వార్తల్లో బాగా నిలుస్తోంది. ఈ స్టార్ కిడ్ డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్‌లో కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది సితార. ఈ చిన్నారిని తల్లి నమ్రత శిరోద్కర్ బాగా ఎంకరేజ్ చేస్తోంది. తనతో పాటు బయటికి తీసుకెళ్లడం ఇంకా అన్నింటా ఆమెకు సపోర్ట్ గా నిలవడం చేస్తోంది. తాజాగా […]