బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ మనందరికీ సుపరిచితురాలే. ఈమె బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులు షేర్ చేసింది. గతంలో తను తల్లి కాబోతున్నానంటూ శుభవార్తను షేర్ చేసిన స్వర భాస్కర్ తాజాగా తనకు ఆడపిల్ల పుట్టిందంటూ మరో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా తన భర్త ఫాహద్ అహ్మద్ పాప తో కలిసి దిగిన […]
Author: Suma
మహేష్ గొప్పతనం గురించి ఆ స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్,శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అందరికీ తెలిసిందే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరో తో సినిమా తీశాడు అంటే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం సినిమా చాలా చండాలంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన వాళ్లంతా లో కథ లేదు. కథ […]
దేవకన్య రూపంలో కనిపించిన సీతారామం హీరోయిన్.. ఫాన్స్ ఫిదా..
టెలివిజన్, సినిమా రెండింటిలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ పింక్ గౌనులో దేవకన్య లాగా కనిపించింది. ఆమె వెనుక ఉన్న ప్రకృతి అందాలను ఆమెని మరింత అందంగా మార్చాయి. సీతా రామం చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ నటి తన బ్యూటీకి సరిపోయే ఫ్లెమింగో పింక్ దుస్తులను ధరించింది. జుట్టును వెనుకకు కట్టి చాలా […]
ఇట్లాంటిది ఎన్నడూ చేయలే.. ఆ సిరీస్‌పై అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
అవికా గోర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చూపిస్త మామ వంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో అదిరిపోయే సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఓంకార్ దర్శకత్వంలో కొత్త తెలుగు వెబ్ సిరీస్ అయిన మాన్షన్ 24లో నటించేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని తాజాగా అవికా గోర్ తెలిపింది. ఆమె గతంలో రాజు గారి గది 3 చిత్రంలో ఓంకార్‌తో కలిసి పనిచేసింది. మళ్లీ […]
జాన్వీ ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..
ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అందాలు అరబోయ్యడంలో తల్లిని మించిపోయిందనే చెప్పాలి. ‘ ధడక్ ‘ అనే సినిమా తో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా జాన్వీ తన అందం, నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమా లో నటిస్తూ […]
ప్రిన్స్ యావర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
బిగ్ బాస్ షో కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ బాగా రిచ్ పీపుల్ అని అంత అనుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్ల నే హౌస్ లో కి తీసుకొస్తారు అని భావిస్తుంటాం. అయితే అక్కడ జరిగే పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. నిజానికి బిగ్ బాస్ షో కి వచ్చే వాళ్ళందరూ రిచ్ పీపుల్ అని అనుకోవడం పొరపాటనే చెప్పాలి. హౌస్ లో సామాన్యులు,పేద ప్రజలు కూడా ఉంటారు. ఇక బిబి హౌస్ లోకి ఏంటర్ అవ్వాలంటే […]
హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కవ్విస్తున్న శ్రియా శరణ్..
శ్రియా శరణ్ హిందీ, తమిళం, తెలుగు వంటి అనేక భాషల సినిమాల్లో నటించి అలరించింది. చాలా క్యూట్ గా ఉండే ఈ బ్యూటీ తన అందం అమాయకమైన నటనతో చాలామంది హృదయాలను దోచేసింది. పెళ్లయినా అందాలను ఎగ్జిబిషన్ గా పెట్టడంలో అసలు వెనకాడదు. ఇటీవల, ఈ అందాల తార కేరళలోని కోవలం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో, శ్రియ పింక్ బికినీ టాప్, బ్లూ డెనిమ్ షార్ట్ […]
తండ్రి నుంచి అల్లు అర్జున్‌కి వచ్చిన లక్షణమిదే.. మరీ అంత స్ట్రిక్ట్‌గా ఉంటాడా..
ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. అదే పుష్ప: ది రైజ్. ఈ మూవీలో బన్నీ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ చూపించాడు. తన మేనరిజంతో ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప: ది రూల్ లో అల్లు అర్జున్ కేక పుట్టించానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యి హైప్ పెంచేసాయి. 2024, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ […]
గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న మహేష్ బాబు పిల్లలు.. పిక్స్ వైరల్..
మహేష్ బాబు కుటుంబం 2023 వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నమ్రత తన పిల్లలు గౌతమ్, సితార వినాయక నిమజ్జనంలో పాల్గొన్న వీడియోను కూడా షేర్ చేశారు. వినాయక చవితి నిమజ్జనం రోజున, మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ తమ ఇంట్లోని వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గౌతమ్ గణనాథుడి విగ్రహాన్ని ఎత్తుకొని ముందు నడవగా, సితార, పనివాళ్ళు వెనుక నడిచారు. […]