ఇప్పుడు ఎక్కడ విన్నా ఆహా OTTలో ప్రసరితమౌతున్న ‘అన్ స్టాపబుల్ షో’ గురించే వినబడుతోంది. దానికి కారణం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అవును, బాలయ్య ఏ ముహూర్తాన ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడో అప్పటినుండి ఆహా OTTకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. బాలయ్య తనదైన కామెడీ టైమింగ్ తో వెండితెరమీదే కాకుండా బుల్లితెరపై కూడా విజృంభిస్తున్నాడు. అదంతా పక్కన బెడితే తాజాగా ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అతని స్నేహితుడు, హీరో […]
Author: Suma
అడవి శేష్ కి వరుస హిట్లు.. అయినా అలాంటి సినిమాలను ఎందుకు టచ్ చెయ్యట్లేదు?
అడివి శేష్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. పంజా, బాహుబలి, క్షణం, రన్ రాజా రన్ లాంటి సినిమాలతో మనోడు తెలుగునాట సూపర్ పాపులర్ అయ్యాడు. దర్శకుడు అడివి సాయికిరణ్ కు శేష్ తమ్ముడి వరస అవుతాడు. అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వలన శేష్ పెద్దగా పరిచయం అవ్వలేదు. ఆ తరువాత 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా […]
ఆ ఐటమ్ గర్ల్‌పై రూ.200 కోట్ల పరువు నష్టం దావా వేసిన స్టార్ యాక్ట్రెస్..
ప్రస్తుతం బాలీవుడ్‌లోని ఇద్దరు ఐటమ్ గర్ల్స్ మధ్య ఒక పెద్ద వార్ నడుస్తోంది. వారు మరవరో కాదు బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతెహి. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ క్రమంలోనే జాక్వెలిన్‌పై నోరా పరువు నష్టం కేస్ దాఖలు చేసింది. ఎందుకో తెలుసుకుంటే.. గతంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ని విచారించారు. ఈ కేసులో A1గా ఉన్న సుఖేష్ […]
అలాంటి డ్రెస్‌లో కనిపించి మతులు పోగొడుతున్న హీరోయిన్ శ్రియా!
ప్రముఖ నటి శ్రియా శరణ్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇప్పటికీ ఇప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం శ్రియా కి వయసుకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు పట్టేస్తోంది. దాంట్లో భాగంగానే సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్యగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. ఆ తరువాత మలయాళ […]
విజయ్ దేవరకొండపై సెటైర్లు పేల్చిన బండ్ల గణేష్.. ఏమన్నాడంటే..
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ఈయన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో హైలెట్ అవుతుంటాడు. కొన్నిసార్లు బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసి అతన్ని చిక్కుల్లో పడేస్తాయి. బండ్ల గణేష్‌కి నోటి దురద ఎక్కువ అని కూడా అంటారు కొంతమంది. ఇటీవలే పూరీ జగనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై […]
మహేష్ బాబుని గొప్పోడు అని ఊరికే అనరు.. ఇప్పుడు ఏం చేశాడంటే?
ప్రముఖ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక తెలుగులోనే కాకుండా పలు రకాల భాషలలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ సినిమాలలోనే కాకుండా నిజ జీవితం కూడా దాతృతమైన పనులు చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఆయన గురించి అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఆయనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కెరీర్ పరంగా మంచి హిట్స్, […]
టైట్ జీన్స్‌లో సెక్సీ పోజులతో సెగలు పుట్టిస్తున్న ప్రణీత..
టాలీవుడ్ బ్యూటీ ప్రణీత సుభాష్ తన నటనతో కొంతకాలం పాటు అభిమానులను అల్లరించింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ప్రణీతని అందరూ బాపు బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ అమ్మడు తమిళ సినిమాల్లో కూడా నటించింది కానీ విజయం సాధించలేకపోయింది. టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం లాంటి […]
చాలా బ్యాడ్ టైమ్ ఎదుర్కొంటున్న రష్మిక.. ఆ యాక్టర్ ఫుల్ సపోర్ట్!
ప్రముఖ నటి రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి పుష్ప సినిమా బాగా పనికొచ్చింది. బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో సౌత్‌ని పట్టించుకోడం మానేసింది ఈ భామ. అంతేకాకుండా, కాంతార సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెండు విషయాల గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి రష్మికని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం, […]
బాత్రూమ్‌లో ఫొటోషూట్ చేసి సెగలు పుట్టిస్తున్న అలియా భట్..
2022, ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న అలియా భట్, రణ్‌బీర్ కపూర్ నవంబర్ 6న ఓ పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొన్ని రోజుల తర్వాత, తమ కుమార్తెకు రాహా అని నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే తమ బిడ్డ ఫేస్ కనిపించకుండా ఒక ఫొటో కూడా షేర్ చేశారు. తర్వాత అలియా భట్ కొన్ని క్యూట్ ఫొటోలు పంచుకుంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బాత్రూమ్‌లో చేసిన ఫొటోషూట్‌ను పంచుకుంది. ఆదివారం ఉదయం సూర్యరశ్మిని […]