టాలీవుడ్ అందాల భామ కాజల్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ దర్శకత్వంలో ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలో చిన్న హీరోలను మొదలుకొని పెద్ద పెద్ద […]
Author: Suma
ముదిరిన విజయ్ ‘వారిసు’ వివాదం… అభిమానులతో సమావేశం అయిన దళపతి?
చెన్నైలో హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రతేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. విజయ్ చేసిన సినిమాలు దాదాపు అన్నీ బాక్షాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దాంతో విజయ్ అక్కడ రజని తరువాత రాజనిగా అవతరించాడు. ముఖ్యంగా మాస్ సర్కిల్లో అతగాడికి మంచి ఫాలోయింగ్ వుంది. సుమారుగా తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అంతే మాదిరిగా విజయ్ ని అక్కడ తమిళ సినిమా ప్రేక్షకులు ఆరాధిస్తారు. ఇకపోతే విజయ్ ఈమధ్య […]
పైఎద అందాలతో కైపెక్కిస్తున్న నటి ప్రియాంక జవాల్కర్… పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు!
నటి ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం అక్కర్లేదేమో! బేసిగ్గా తెలుగు అమ్మాయి అయినటువంటి ప్రియాంక అనంతపురం బ్యాగ్రౌండ్ కి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల అచ్చతెలుగు నటి. తొలి చిత్రం టాక్సీవాలాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కాగా గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన SR కల్యాణమండపం చిత్రంలో నటించి మెప్పించింది. తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఓ వైపు […]
ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయిన సినిమాలు ఇవే…
ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. ఇక ఈ ఏడాది సినిమాల విషయానికి వస్తే అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్‌లో విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంది. కానీ పోయిన ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది సక్సెస్ తగ్గిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ హీరో, హీరోయిన్స్ అని చూడకుండా కథకి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చారు. అయితే స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి టాక్ తెచ్చుకొని […]
రెహమాన్‌తో అట్లుంటది మరి.. అతడి పారితోషికం ఎంతో తెలిస్తే..!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అవార్డు విన్నింగ్ మ్యూజిక్ అందించాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ ఎన్నో ఇండియన్ మూవీస్ సినిమా అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం ఈయన సంగీతంతోనే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఏ.ఆర్ రెహమాన్ ‘పొన్నియిన్ సెల్వన్- 1’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా […]
ఆ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ డెసిషన్ కరెక్టేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… పరిచయం అక్కర్లేని ఓ ప్రభంజనం. ఓ వ్యక్తికి అభిమానులుంటారు, వీరాభిమానులుంటారు… కానీ ఓ వ్యక్తికి భక్తులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కి మానిక్స్ మాత్రమే వుంటారు. పవన్ ఓ విషయం చెప్పారంటే చాలు.. ఫ్యాన్స్ దాన్ని తు.చ తప్పకుండా ఫాలో అయిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు […]
సుమలత కొడుక్కి పెళ్లయిపోయింది… సంబరాల్లో అలనాటి హీరోయిన్!
అలనాటి అందాల తార సీనియర్ యాక్ట్రెస్ సుమలత గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగు సహా 200కు పైచిలుకు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి, సినిమా ప్రేక్షకులకు చేరువైంది. మద్రాసులో పుట్టి, బొంబాయి, ఆంధ్ర ప్రదేశ్ లలో పెరిగిన సుమలత అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువే. గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేటనే సినీ రంగములో ప్రవేశించింది. ఈమె ప్రత్యేకత మీకు తెలుసా? 6 భాషల్లో అనర్గళంగా […]
హీరోయిన్ అంజలి సీక్రెట్ గా చేసుకుందా? ఈ ఫొటోలేమిటి.?
తెలుగు హీరోయిన్ అంజలి గురించి తెలియని తెలుగువారు వుంటారా చెప్పండి? అంజలి అచ్చ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ మొదటగా ఆమెకి పేరు వచ్చింది మాత్రం అరవంలోనే. షాపింగ్ మాల్ సినిమా ద్వారా పరిచయం అయిన అచ్చ తెలుగందం అంజలి. ఆ సినిమా తమిళంతోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. ముఖ్యంగా హోమ్లీ పాత్రలతో ఇక్కడ […]
సందీప్ కిషన్ – రెజీనా లవ్ లో వున్నారా? మరి ఆ ఫొటోలేమిటి?
సందీప్ కిషన్ – రెజీనా గురించి టాలీవుడ్ జనాలకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పైలేదు. టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు వున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సందీప్ కిషన్ మొదటినుండి రెగ్యులర్ పంథాలో సినిమాలు కాకుండా చాలా డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. మొదటి సినిమా ‘ప్రస్థానం’తోనే చాలా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర చేసి మెప్పించాడు సందీప్ కిషన్. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మధ్యమధ్యలో […]