టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు తమ సినిమా లోనే కాకుండా తోటి నటుల సినిమాల విషయంలో కూడా సహాయ పడుతూ ఉంటారు. దాని వల్ల సినిమాకి మంచి హైప్ వస్తుంది. అంతేకాకుండా ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆ చిత్రానికి చూడటానికి ముందుకు వస్తారు. ఇక ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే కథ బాగుండాలనుకోండి. అయితే ఈ ఏడాది కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి కొంతమంది హీరోలు హెల్ప్ చేసారు. ముఖ్యంగా వారి వాయిస్‌తో డబ్బింగ్ […]
Author: Suma
శిల్పా శెట్టి హాట్ అందాలకు కుర్రకారకు చెమటలు.. ఫొటోలు వైరల్..
ప్రముఖ బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. శిల్పాశెట్టి బాలీవుడ్ సినిమాలోనే కాకుండా టాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. త్వరలోనే ఒక తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే బాలీవుడ్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా యోగాసనాలతో అభిమానులను పలకరిస్తూనే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేష్ బాబు సరసన శిల్లా […]
వివాదం అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్… క్షణాల్లో ట్వీట్ డిలీట్ చేసిన బండ్ల?
బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజ్ వీరాభిమానో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా బండ్ల ఆయనికి భక్తుడని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే, రంగంలోకి దిగిపోయి వారిని చెడామడా కడిగి పారేస్తాడు. అలా సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా స్పందించిన తీరు ఇపుడు సోషల్ మీడియాలో వివాదంగా […]
నాగబాబు-రోజా మధ్య వివాదం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన రోజా!
నాగబాబు – రోజా… మొన్నటి వరకు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన సెలిబ్రిటీలు. కానీ ఉన్నట్టుండి ఏమయ్యిందో తెలియదు గాని, నాగబాబు జబర్దస్త్ ఆ షోకి దూరమవ్వగా రోజా మాత్రం ఇంకా ఆ షోలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే బుల్లితెర షోలో కూడా అలరిస్తోంది. ఇక ఉన్నట్టుండి వీరు జబర్దస్త్ షో నుండి విడిపోవడంతో నాగబాబుతో ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు.. ఆ మధ్యలో రకరకాల […]
అరాచకం: ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి మరీ చూపించిన టాలీవుడ్ హీరోయిన్?
అలనాటి తెలుగు హీరోయిన్స్ సావిత్రి నుండి జయసుధ, విజయశాంతి వరకు ఎంత సంప్రదాయతను మెంటైన్ చేసేవారో మీకు తెలియంది కాదు. కానీ నేడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. దాంతో వెండితెరపైన అవకాశాలకోసం నేటి సినిమా యాక్ట్రెస్ హద్దులు దాటి ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా ఇపుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందడంతో హాట్ హాట్ ఫోటో షూట్స్ ఎక్కువైపోయాయి. అది కూడా ఓ బోర్డర్ వరకు పర్వాలేదు గాని… ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ […]
పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం… పాఠ్యాంశంగా అతని జీవిత చరిత్ర!
కన్నిడుగుల ఆరాధ్య నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు ప్రజానీకానికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన కాలం చేసిన తరువాతనే జనాలు ఆయన ప్రత్యేకతలు గుర్తించారు. కాగా ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చింది బెంగుళూరు యూనివర్సిటీ. అవును, దానికి అతను వంద శాతం అర్హుడు. సినిమాల్లో తన నటనతోనే కాకుండా పలు సేవ, సహాయక కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకున్న కలియుగ దానకర్ణుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ […]
ఇంతవరకూ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సత్తా చూపలేని టాలీవుడ్ బడా హీరోలు వీరే!
టాలీవుడ్ పరిస్థితి నేడు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మంచి మంచి కంటెంట్ తెలుగు పరిశ్రమ నుండి రావడంతో ఇతర పరిశ్రమలవారు ఇక్కడి సినిమాలను రీమేక్స్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా పేరు విశ్వవ్యాప్తం అయింది. RRR సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసినదే. నేటికీ దాని ఉనికిని చాటుకుంటోంది అంటే అంతా జక్కన్న పుణ్యమే. ఇలాంటి పరిశ్రమలో కొంతమంది బడా హీరోల ఫ్యామిలీనుండి వచ్చిన వారసులు మాత్రం బాక్షాఫీస్ వద్ద కాస్త తడబడుతున్నారు. అక్కినేని […]
2022లో రష్మిక నుంచి సాయి పల్లవి వరకు బిగ్గెస్ట్ మూవీ కాంట్రవర్సీస్..
ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎన్నో వివాదస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. • కిచ్చా సుదీప్ బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీని జాతీయ భాష కాదు అనడంతో ఈ విషయం వివాదంగా మారింది. ఈ విషయంపై నటుడు అజయ్ దేవ్‌గణ్, సుదీప్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. • సాయి పల్లవి ఇండస్ట్రీలో సహజ నటిగా […]
వామ్మో, రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ ధర అంత ఖరీదా..
మెగా నటుడు రామ్ చరణ్ టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో మెగా హీరో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ రేంజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఉపాసన తల్లి కాబోతుందన్న వార్త విని ఇంకా సంతోషపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ మొదటినుండి స్టైలిష్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చరణ్ ఉపయోగించే వాచ్ లు, […]