యష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు KGF. కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా పరిచేయం చేసిన సినిమా పేరు KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ హీరోగా రూపొందిన KGF సినిమా ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత సినిమా ప్రక్షకులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ సినిమాతో యష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన KGF 2 సినిమా కూడా బస్టర్ హిట్ అవ్వడంతో […]
Author: Suma
ఎంతమందిని ముగ్గులోకి దింపినా.. చివరికి ఒంటరి పక్షులుగానే మిగిలిపోతున్న హీరోయిన్లు వీరే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువై పోయాయి. అయితే వారిలో కొంతమంది ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించడానికి వారి పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటున్నారు. మరికొంతమందేమో ఆ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. ఎన్నో కారణాల వల్ల తమ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకున్నారు. ఇలా హీరోయిన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. • సమంత టాలీవుడ్ బ్యూటీ సామ్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. కానీ కొన్ని […]
బిడ్డను కన్నాక అలియా కొత్త యోగాలు.. బాడీని తలకిందులుగా పైకి లేపి…!!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. 2022వ సంవత్సరం అలియా భట్‌కి ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత పాత్రలో నటించిన అలియా పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని హాయిగా సెటిల్ అయింది. పెళ్లి తరువాత వెంటనే […]
టాలీవుడ్‌లోనే ఎందుకిలా.. 4 నెలల కాలంలోనే నలుగురు దిగ్గజ నటులు మృతి!
గత 4 నెలల సమయంలోనే టాలీవుడ్‌లో దిగ్గజ నటులుగా పేరుతెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరసనాటన సార్వభౌమ కైకాల సత్య నారాయణ, సీనియర్ నటుడు చలపతిరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇలా వరుసగా లెజెండరీ యాక్టర్స్ కన్నుమూయడం ఫ్యాన్స్‌ను తీవ్ర శోక సంద్రంలో ముంచెత్తుతోంది. చలపతిరావు 1966లో గూఢచారి సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి 1200కి పైగా సినిమాల్లో డిఫరెంట్ వేషాలు వేసి తనదైన ముద్ర […]
తన కూతురిని వారు ఎంతో ఇబ్బంది పెట్టారంటూ రోజా ఆవేదన..!?
ఆర్కే రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ తర్వాత బుల్లితెరపై అలరించింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ బాగా రాణిస్తోంది. అయితే ఒకప్పుడు సినిమాలు, షోలతో.. ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌ను ఆమె నిర్లక్ష్యం చేయలేదట. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజాకి గతంలో తన పిల్లలకు […]
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్..!?
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 2023లో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో శృతి హాసన్ బాలయ్య బాబుతో జత కట్టింది. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. దునియా విజయ్‌తో పాటు లాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ మూవీని రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ […]
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఆషికా.. ఎవరీ ముద్దుగుమ్మ ..?
కన్నడలో పదికిపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ‘ఇషిక’ క్యారెక్టర్‌లో ఈ తార ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆషిక క్యూట్ లుక్స్‌తో కనిపించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న […]
కృతి శెట్టికి వాయిస్ ఓవర్ అందించే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే…?
నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చిరు మేనల్లుడు వైష్ణవ తేజ్ ‘ఉప్పెన’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి శెట్టి కనిపించి అందరి హృదయాలను దోచేసింది. ఈ సినిమాలో బేబమ్మగా క్యూట్ అవతారంలో కృతి కనిపించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి సినీ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అలా ఫస్ట్ తెలుగు సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, […]
ఒక్క సినిమాలే కాకుండా వ్యాపారంలో కూడా దండిగా సంపాదిస్తున్న హీరోయిన్లు వీరే!
ఇండియాలో మిగతా సినిమా పరిశ్రమలకీ, తెలుగు సినిమా పరిశ్రమకే ఓ తేడా వుంది. అదే రెమ్యునరేషన్. అవును, మనవాళ్ళు హీరోయిన్లకు దండిగా రెమ్యునరేషన్ ఇవ్వడంలో మంచి దిట్టలు. అందుకే పర భాషా నటీమణులు ఇక్కడ ఎక్కువగా వెలుగొందుతారు. ఒక్కసారి ఇక్కడ క్లిక్ అయిన తరువాత ఇంకెక్కడికీ పోరు. ఎందుకంటే ఇంతకు మించి వారికి డబ్బులు ఇంకెక్కడా ఇవ్వరు కాబట్టి? అలా ఇక్కడకు వచ్చి క్లిక్ అయినవారు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు కూడా ఓ […]