సోషల్ మీడియాకు ప్రభాస్ భయపడుతున్నాడా?

రెబల్ స్టార్ స్టార్ట్ అన్నా, డార్లింగ్ అన్నా తెలుగు పరిశ్రమలో ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు… అతడే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి విదితమే. ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒక్కరోజు ముందే రిలీజ్ చేసింది […]

బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలను పవన్ ఎన్ని చేశాడో తెలుసా..?

ఇండస్ట్రీలో ఒక హీరో నటించను అని రిజెక్ట్ చేసిన సినిమాలను ఇంకో హీరో చేయడానికి రెడీ అవుతారు. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. అందులో ‘భీమ్లా నాయక్’ మూవీ లాంటి కొన్ని చిత్రాలున్నాయి. తాజాగా నందమూరి బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా విచ్చేసారు. దాంతో మరోసారి వీళ్లిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ వదులుకున్న […]

లవర్‌తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న మహేష్ హీరోయిన్.. అడ్డంగా బుక్ అయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ముద్దుగుమ్మ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ మూవీలో ఒక బోల్డ్ రోల్ కూడా చేసి భారతదేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ తార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి గురువారం ఉదయం విమానాశ్రయంలో కనిపించారు. […]

2022లో సమంత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అదే..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని బయటకి చెప్పుకోరు. వారి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది అని.. సినిమా అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్స్ ని వారి సినిమాలలో పెట్టుకోడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో వారు హెల్త్ ప్రాబ్లం వల్ల సినిమా […]

శ్రీముఖి డ్రెస్‌పై ఆ హీరోయిన్ సంచలన కామెంట్.. ఏమన్నదంటే!

బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. బొద్దుగా కనపడే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో రకరకాల మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెలో హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన శ్రీముఖినే కనపడుతుంది. ఈ టీవీ, జీ తెలుగు, మా టీవీ, జెమిని టీవీ, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కూడా ఈ అమ్మడు […]

సినీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆ ప్రాంతంలో ఆ భారీ సినిమాలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్!

2023 సంక్రాంతికి తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో 4 సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తునీవు జనవరి 11న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇందులో అజిత్ కుమార్, మంజు వారియర్ నటించారు. సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ సహాయక పాత్రల్లో నటించారు. ఇక జనవరి 12న బాలకృష్ణ హీరోగా తెలుగు యాక్షన్ డ్రామా ‘వీర సహా రెడ్డి’ […]

మహేష్ బాబు తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి భారీ ప్లాన్స్..

టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో దాదాపు ఫారిన్‌లోనే తన సమయాన్ని గడిపేశాడు. ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఈ హీరో విదేశాల్లోనే ఎంజాయ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పరదేశంలోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ హ్యాండ్సమ్ హీరో స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతను తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లుజర్న్‌ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు […]

కాజల్‌కి దొంగతనంగా ముద్దు పెట్టబోయాడు.. పిక్ వైరల్ కావడంతో నెటిజన్లు రచ్చ!

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రపంచం మొత్తం అడుగు పెట్టబోతోంది. సంవత్సరంలో మొదటి రోజైనా జనవరి ఫస్ట్‌ను ప్రపంచమంతా ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార చల్ అగర్వాల్ ఈసారి ఇండియాలో కాకుండా తైవాన్ రాజధాని తైపీ సిటీలో సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆల్రెడీ అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తైపీలో తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఒక హోటల్‌లో తన […]