ప్రస్తుతం వచ్చే ప్రేమకథ సినిమాలన్నిటిలో క్లైమాక్స్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వారి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ లేదా హీరో చనిపోతారు. మరొకరు ఒంటరిగా మిగిలిపోతారు. చాలావరకు సినిమాలన్నిటిలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఉప్పెన సినిమా క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా చిత్రికరించారు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తొలి రోజుల్లో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తరువాత మంచి […]
Author: Suma
అక్కినేని అఖిల్‌పై మనసు పారేసుకున్న ఆ హీరోయిన్.. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అంటూ..!!
అక్కినేని నాగార్జున వారసులలో అక్కినేని అఖిల్ ఒకరు. ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ తన మొదటి సినిమాతోనే డిజాస్టర్ రుచి చూశాడు. ఆ తరువాత నటించిన ‘హలో’ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ఇక గత ఏడాది అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కినేని అఖిల్ సినిమాలు హిట్ అవుతున్నాయా ప్లాప్ అవుతున్నాయా అనేది పక్కన పెడితే, హీరోగా ఎంతో మంది అమ్మాయిల […]
సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!
సినిమా పరిశ్రమకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, కొంతమంది సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటారు. అలాంటివారిలో మహానటి సావిత్రి ఒకరు. అప్పట్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఇక్కడకి వచ్చిన చాలామందిలాగా గ్లామరస్ రోల్స్ ని నమ్ముకోవడం కాకుండా తనదైన నటనతో వెండి తెరపైన తిరుగులేని నటిగా వెలుగొందింది. అందుకే నేటికీ ఆమె పేరు వినిపిస్తుందంటే దానికి గల కారణాల గురించి ప్రత్యేకించి ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం లేదు. […]
తన ఆస్తుల వివరాలను ప్రకటించిన నటి వరలక్ష్మి… ఎందుకో తెలుసా?
రంగురంగుల సినిమా జీవితంలో ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకానొక దశలో వరుస సినిమాలలో వెలుగొందినవారు, సడెన్ గా అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత కొందరికి వర్తిస్తుంది, మరికొందరికి వర్తించదు. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండి, తరువాతి కాలంలో అవకాశాలు లేక ఖాళీగా జీవితాన్ని సాగిస్తున్న నటీమణులలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు. […]
పెళ్లిపై యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు నోరు విప్పాడు… ఏమన్నాడంటే..?
ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన తోటి యాంకర్లందరికీ ఆల్రెడీ పెళ్లయిపోయి పిల్లలు పుట్టినప్పటికీ ఇతడు మాత్రం సింగిల్ లైఫ్ చేస్తున్నాడు. చాలాకాలంగా ప్రదీప్ పెళ్లి గురించి రకరకాల వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. దాంతో ప్రదీప్ పెళ్లి విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా ప్రదీప్ కూడా తన పెళ్లి గురించి వీలు చిక్కినప్పుడల్లా స్పందిస్తూ ‘ఇప్పుడే పెళ్లి చేసుకొనని’ […]
ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్.. హాలీవుడ్ మీడియాలో రచ్చ!!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్ అవార్డుల హడావుడి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది మార్చిలోనే ఈ అవార్డ్స్ వేడుక జరగనుంది. ప్రస్తుతం అకాడమీ సభ్యులు ఆస్కార్ అవార్డ్స్ కోసం అన్ని కేటగిరీలలో బెస్ట్ సినిమాలు, మ్యూజిక్ వీడియోలను షార్ట్ లిస్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసారి మన ఇండియన్ సినీ సెలబ్రిటీలలో ఆస్కార్ అవార్డ్స్ ఎవరిని వరించబోతుందనే ప్రశ్న ఎక్కువగా తలెత్తుతోంది. అయితే ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాని కచ్చితంగా వరించే అవకాశాలు […]
శ్రీరెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీని వదిలేటట్టు లేదు… త్వరలోనే రానా గుట్టు రట్టు?
శ్రీరెడ్డి.. ఈ పేరు తెలియని వారు బహుశా తెలుగు స్టేట్స్ లో ఉండరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మడు అప్పట్లో ఫిలిం ఛాంబర్ దగ్గర చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఆ షోతోనే శ్రీరెడ్డి పేరు మీడియాలో గట్టిగా వినబడింది. అయితే సినిమాలంటే మక్కువతో అలా చేసిన శ్రీ రెడ్డి మాత్రం ఆ తరువాత సినిమాలలో ఛాన్సులు వచ్చినా చేయకపోవడం కొసమెరుపు. ఏదిఏమైనా ఈ క్రమంలో దగ్గుబాటి ఫ్యామిలీకి కాస్త డ్యామేజ్ జరిగిందనే చెప్పుకోవాలి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని […]
హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్ హీరోలకు లేదు: తమన్నా
అందాల తార తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాధారణంగా తమన్నా తనపని తాను చేసుకుంటూ పోతుందే తప్ప, వివాదాస్పద కామెంట్లకు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అలాంటిది తమన్నా తాజాగా మన తెలుగు హీరోల విషయంలో కాస్త శృతిమించి మాట్లాడిందనే చెప్పుకోవాలి. ఎవరేం అనుకుంటారో అనే విషయం ఆలోచించకుండా సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవును, తాజాగా తమన్నా చేసిన కామెంట్లు కూడా అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపైన ఎక్కువగా గ్లామర్ […]
రాజమౌళి నిజంగా డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాడా? ఆయన అంతరంగం ఇదే!
రాజమౌళి అనేది ఇపుడు ఓ పేరు కాదు, ఓ బ్రాండ్. అవును, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి యావత్ తెలుగునాట మాత్రమే కాకుండా భారతజాతి ఖ్యాతిని దిగంతాలకు చేర్చాడు. RRR సినిమాకు దక్కిన తాజా అవార్డులు ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయి. ఇక జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పైనే ఎక్కువగా దృష్టి సారించాడు. గ్లోబల్ అడ్వెంచర్ గా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు. కాగా ఈ సినిమా […]









