డీప్ నెక్ జాకెట్‌లో సమంత అందాల ప్రదర్శన.. బోల్డ్ యాటిట్యూడ్‌తో అంతా షాక్..

సమంత పేరు వినగానే అందరికీ ‘ఏ మాయ చేశావే’ సినిమా గుర్తొస్తుంది. అందులో చీర కట్టుకుని, స్లో మోషన్‌లో ఆమె నడిచి వచ్చే తీరును అందరికీ విపరీతంగా నచ్చేసింది. ఇలా ఎన్నో సినిమాలలో పద్ధతిగా ఉండే సమంతను చూసి అభిమానులు ఆమెను ఆరాధించడం ప్రారంభించారు. అడపాదడపా గ్లామరస్ పాత్రలు ఆమె చేసినా ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇక నాగచైతన్యతో ప్రేమ, వివాహం, విడాకుల తర్వాత ఆమె స్టైల్ పూర్తిగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ […]

సడన్‌గా సూపర్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో.. కోట్లలో రెమ్యునరేషన్??

సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ అనేది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఓవర్ నైట్ స్టార్లు అయిన చాలా మంది ఆ తరువాత కొంతకాలనికే ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. మరికొంతమందేమో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఏళ్లుగా ఇండస్ట్రీలో అలానే పాతుకుపోతుంటారు. వెండితెర, బుల్లితెర అయినా సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయం చాలా మంది సెలబ్రిటీల విషయంలో నిజం అయింది కూడా. బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్ళకి వెండితెరపై లక్ కలిసిరాలేదనే […]

వీడియో: అవార్డు ఫంక్షన్‌లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన గబ్బర్ సింగ్ యాక్ట్రెస్..

ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ కెవ్వు కేక పాటలో పవన్ కళ్యాణ్‌తో కలిసి డ్యాన్స్ చేసి సెగలు పుట్టించింది. అయితే ఈ తార వయసు ఇప్పుడు 49. అంటే దాదాపు ఆంటీ వయసు అని చెప్పవచ్చు. అయినా కూడా ఈ హాట్ బాంబ్ 37 ఏళ్ల బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ నడుపుతోంది. పైగా కుర్రాళ్ళతో డేటింగ్ అద్భుతంగా ఉంటుందని నిస్సిగ్గుగా చెబుతోంది. […]

దసరా సినిమాలో ఏకంగా 36 సెన్సార్ కట్స్… తొలగించే పదాలు, సీన్లు ఇవే..!

నేచరల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న శుక్రవారం దసరా సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగరేణి కార్మికుల జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఆసక్తికర మలుపులతో తెరకెక్కించారు. కాగా ఈ సినిమాలోని చాలా సీన్స్ అభ్యంతరంగా […]

మహేష్‌బాబుకు గతంలో ఆ చెత్త అలవాటు.. ఏంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో వివాద రహితుడుగా ఉన్నారు. ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా తయారవుతున్నారు. కుర్ర హీరోలు కూడా ఈ సీనియర్ హీరో ముందు తేలిపోతారు. తన హ్యాండ్సమ్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇక షూటింగ్‌లు అయిపోతే ఆ విరామాల్లో ఆయన ఫ్యామిలీతో సహా విదేశాలకు వెకేషన్ కోసం వెళ్తుంటారు. తనకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో, వారికి ఎంత సమయం కేటాయిస్తున్నారో దీని ద్వారా అర్ధం అవుతుంది. ఫ్యామిలీ […]

అందాలు ఆరబోస్తున్న సమంత.. హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లు

తెలుగు నాట సమంత అంటే తెలియని వారుండరు. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ఆమె చేసింది. దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించింది. చలాకీగా, పక్కింటి పిల్లగా ఎన్నో సినిమాలు ఆమె తన నటనను ప్రదర్శించింది. ఇక సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నాగచైతన్యతో ప్రేమ, కొన్నాళ్లకు పెద్దల సమక్షంలో వివాహం, కొన్నేళ్లకు పొరపచ్చాల వల్ల విడాకులు ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి. ఆమె ఫ్యామిలీ మ్యాన్-2 […]

శత్రువులకు థాంక్స్ చెప్పిన కంగనా.. మీరేంటో ఎవరికీ అర్థం కాదు కదా!

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకెక్కుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్ హీరోలకు సమానమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. వివాదాలలో నిలిచినప్పటికీ ఈ అమ్మడుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వివాదాలను, సినిమాలను వేరువేరుగా చూస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా […]

అలీపై నోరు జారిన బ్రహ్మానందం.. అంత మాటనేసాడు ఏంటి..

వెండితెరపై కామెడీ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు బ్రహ్మానందం, అలీ. ఇద్దరు సమఉజ్జిలు అని స్వయంగా బ్రహ్మానందమే ఒప్పుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఫంక్షన్ కి హాజరయ్యారు. అక్కడ డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కూడా ఉన్నారు. వారందరూ సినిమా గురించి స్టేజ్‌పై మాట్లాడిన తరువాత చివర్లో బ్రహ్మానందంకి మాట్లాడానికి అవకాశం ఇచ్చారు. వెంటనే మైక్ తీసుకుంటూ ‘టీ షర్ట్ వేసుకోగానే కుర్రాడు అయ్యిపోరు, ముసలాడే’ అంటూ అలీపై సెటైర్ […]

పనిమనిషి కాళ్లు మొక్కుతానంటున్న రష్మిక.. రోజూ అదే పనట!

ప్రముఖ నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. ఈ అమ్మడు తన నటనతో, అందంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అన్ని భాషలలో తన సత్తా చాటుకుంటోంది. ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో నటించి నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనకు సంబంధించిన కొన్ని […]