టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాల్లో నటిస్తే బాగుండని ఎంతోమంది స్టార్ హీరోలు కూడా తెగ ఆరాటపడుతున్నారు. రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోకూడదని తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి రాజమౌళినే డైరెక్ట్‌గా సినిమాలో ఆఫర్ ఇచ్చిన ఓ హీరోయిన్ రిజెక్ట్ చేసిందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. బాహుబలి. ఈమూవీ దేవసేన […]
Author: Editor
బాలయ్య బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న త్రిష… చిన్న కారణంతో పెద్ద తప్పు..?
సినీ ఇండస్ట్రీలో ఒకరితో సినిమా అనుకున్న తర్వాత.. ఏవో కారణాలతో వారిని తప్పించి మరొకరితో సినిమాను తెరకెక్కించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలా గతంలో కూడా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్గా మొదట త్రిషను భావించారట. కానీ.. ఈ అమ్మడు ఏవో కారణాలతో సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆమె ప్లేస్ లో కాజల్‌ను తీసుకుని సినిమాలు రూపొందించారు. మరి బాలయ్య బ్లాక్‌బస్టర్ సినిమాలో అవకాశాన్ని త్రిష రిజెక్ట్ […]
సింగర్ గా గ్లోబల్ స్టార్ నయా అవతార్.. రామ్ చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ మరో క్రేజీ అప్డేట్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్ […]
” పుష్ప 2 ” స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల.. సమంతను మైమరిపిస్తుందా..
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. అయితే స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక బన్నీ, శ్రీలీల […]
పవన్ తో ఫస్ట్ మూవీ.. కొంతకాలానికే ఫెడౌట్.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో నటినట్లుగా అడుగుపెట్టి స్టార్ బ్యూటీస్ గా ఎదగాలని ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు. దానికోసం శ్రమిస్తూ ఉంటారు. అయితే సినిమాలో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అలా మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కి ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడికి టాలీవుడ్ లో […]
తమిళ్ ఇండస్ట్రీ బ్యాన్.. సాయి పల్లవికి బిగ్ షాక్..
నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి.. పాపులాంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఎన్నో సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి.. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ నాచురల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆడియన్స్లో అమ్మడికి మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం రామాయణం, తండేల్ సినిమా షూట్ […]
ఈ కాశ్మీరీ అందాన్ని గుర్తుపట్టారా.. ఇండస్ట్రీని ఏలేసిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు రాజకీయాల్లోనూ..
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న కాశ్మీరి సోయగాన్ని గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పటి సౌత్ స్టార్ బ్యూటీ. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 80,90లలో బిజీ హీరోయిన్గా వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోను ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు తర్వాత […]
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా అల్లు శిరీష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. త్వరలోనే అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడట. పెళ్లి పీటలెక్కనున్నాడని సమాచారం. ఇక ఈ హీరో తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ముంబైలో యాక్టింగ్ నేర్చుకుంటున్న క్రమంలోనే […]
ప్రభాస్ ది రాజాసాబ్ హైలెట్ ట్విస్ట్ అదేనా.. బొమ్మ హిట్ కొట్టినటే..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ ది రాజాసాబ్. శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైందని సమాచారం. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందట. సినిమాకు ఇది మరింత ప్లస్ కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని మారుతి తెగ ఆరాటపడుతున్నాడు. కచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకునే దిశగా సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి.. కథ, […]