బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కంటిస్టెంట్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో దామిని కూడా ఒకరు. హౌస్ లో వంటలు అక్కగా పేరు సంపాదించిన దామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. తాను వెజిటేరియన్ కాకపోయినా గుడ్డు తింటానని బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటను కూడా తానే పాడానని తెలియజేసింది. ఇప్పటివరకు తన శరీరం పైన పచ్చబొట్టు కూడా లేదని తెలిపింది. తన జీవితంలో ఏదైనా […]
Author: Divya
స్కంద సినిమాలో రామ్ చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?
డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద.. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు అందులోని నటీనటుల విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా స్కంద సినిమాలో నటించిన ఒక అమ్మాయి గురించి ప్రస్తుతం పలు వార్తలు […]
RC -16 లో స్టార్ హీరోయిన్ కూతురు..!!
RRR చిత్రం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాలో నటించబోతున్నారు రామ్ చరణ్. అయితే ఇందులో హీరోయిన్గా ఒక స్టార్ కిడ్ ను తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ల విషయంలో ఎన్నో పేర్లు వినిపిస్తూనే […]
ఊర్వశీ రౌటేలా వేసుకున్న ఈ బ్యాగు ధర తెలిస్తే కళ్ళు బైర్లుకమ్మల్సిందే..!!
బాలీవుడ్ హీరోయిన్ పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ఊర్వశీ రౌటేలా. యువతలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ వరసగా తెలుగు సినిమాలలో సూపర్ హిట్ సాంగ్ లో నటించి మరింత క్రేజీ అందుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ఐకాన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి ఈవెంట్లోనైనా సరే చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. తనదైన స్టైల్ లో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఊర్వశీ రౌటేలా. […]
పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో నితిన్.. ఆ పార్టీ నుంచే..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఆడియన్స్ ను అలరిస్తున్న నితిన్.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలియజేస్తూ ఉంటారు. త్వరలోనే నితిన్ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికలలో గెలిచేందుకు చాలా కొత్త వ్యూహరచనలు పాల్పడుతున్నట్లు […]
కోడిగుడ్డును ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదమే..?
కోడిగుడ్డులో ఎన్నో పోషకాహారాలు ఉంటాయని ప్రతిరోజు వైద్యులు ఒక గుడ్డును తినమని సూచిస్తూ ఉంటారు.. శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు గుడ్లు తినడం వల్ల కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్స్ ఉండడంతో ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అయితే కోడిగుడ్డులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్న కొంతమందికి అనారోగ్య సమస్యలను తీసుకువచ్చేలా చేస్తాయట. ఆరోగ్యానికి మంచిదని కోడిగుడ్లను ఎక్కువగా తింటే అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే అంటూ నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. […]
రామ్ చరణ్ కి షాక్ ఇస్తున్న ఫ్యాన్.. సూసైడ్ నోట్ వైరల్..!!
రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. అన్ని భాషలలో ఒకేసారి ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2025 లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడెప్పుడు అభిమానులు ఈ సినిమా విడుదలవుతుందంటే చాలా […]
చంద్రముఖి 2 కోసం లారెన్స్ పుచ్చుకున్నది ఎంతో తెలుసా..?
చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించలేదని కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. రాఘవ లారెన్స్ హీరోగా.. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం చంద్రముఖి 2 మొన్న గురువారం అనగా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం రజనీకాంత్, పి . వాసూ కాంబినేషన్లో వచ్చి అప్పట్లో తెలుగు, […]
పెళ్లయినా కూడా హాట్ నెస్ తో కుర్రాలకు కునుకు లేకుండా చేస్తున్న నయనతార..!!
సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఇటివలె నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నది. అయితే ఏమి అందం మాత్రం పాతికేళ్ల హీరోయిన్గా ఉన్నది.. వివాహమైన తర్వాత కూడా నయనతార అందంలో ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోందని చెప్పవచ్చు.. హీరోయిన్గా తాజాగా నయనతార జవాన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది మొదటిసారి బాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించేందుకు ఆఫర్స్ […]