ఊర్వశీ రౌటేలా వేసుకున్న ఈ బ్యాగు ధర తెలిస్తే కళ్ళు బైర్లుకమ్మల్సిందే..!!

బాలీవుడ్ హీరోయిన్ పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి ఊర్వశీ రౌటేలా. యువతలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ వరసగా తెలుగు సినిమాలలో సూపర్ హిట్ సాంగ్ లో నటించి మరింత క్రేజీ అందుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ఐకాన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి ఈవెంట్లోనైనా సరే చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. తనదైన స్టైల్ లో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఊర్వశీ రౌటేలా.

తాజాగా ఒక ఈవెంట్ కోసం రెడీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొదటిసారి 2013 లో ఇమే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె హెట్ స్టోరీ-4 తదితర చిత్రాలలో కూడా నటించి అలరించింది ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో ఆలరించింది. గత రెండు రోజుల క్రితం ఏర్పాట్లు చాలా సూపర్ స్టైలిష్ గా సింపుల్ గా కనిపించింది ఊర్వశీ రౌటేలా.

ఒక ఫెల్డ్ జీన్స్ ధరించి అలర్ట్ నెక్ క్రాప్ టాప్ దీని జాకెట్ స్టైల్ వేసుకోవడం జరిగింది. అలాగే స్టార్ట్ చెవి పోగులు గ్లాసెస్ ఓపెన్ డ్రెస్సులతో తన రూపాన్ని మరింత అందంగా మార్చేసింది ఈ ముద్దుగుమ్మ. స్నికర్స్ స్టైలిష్ హ్యాండ్ బాగ్ అందర్నీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా తన టోటో బ్యాగు అక్కడ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ బ్యాగ్ ధర అక్షరాల $6,342USD ఉండగా మన కరెన్సీ ప్రకారం 5,27,657.57 రూపాయలు కలదు. ఈ ధర తెలిసి ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.