పెళ్లి కాకముందే శ్రీదేవి తల్లి అయిందా.. అసలు నిజం ఇదే..?

వివాహానికి ముందే గర్భం దాల్చడం అనే విషయంలో బాలీవుడ్ నటీనటుల సైతం కాస్త ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆలియా భట్ కూడా అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు.. తాజాగా స్వర భాస్కర్ కూడా వివాహానికి ముందే గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే ఈ పద్ధతి ఇప్పుడే కాకుండా 1990 దశకంలో కూడా ఇలాంటి విషయాలు బయటకు రావడం జరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిల కలల రాణిగా పేరుపొందిన శ్రీదేవి […]

పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]

అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమస్య మళ్ళీ పునరావృతమైనట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ లు, మరొకవైపు రాజకీయ ప్రచారాలు అంటూ బిజీగా ఉన్న ఈయన తాజాగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జనవాణి […]

భావోద్వేగానికి గురైన హీరో సిద్ధార్థ్.. వీడియో వైరల్..?

ప్రముఖ హీరో సిద్ధార్థ్ తాజాగా భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు విషయంలోకెళితే చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా చిన్నా కోసం ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన ఆయన స్టేజ్ పై మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.. తమిళ నటుడైన సిద్ధార్థ పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటిది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు ఇక్కడ ఆఫర్లు దాదాపు తగ్గిపోయాయని చెప్పాలి. చాలా […]

ఎన్టీఆర్ బామ్మర్ది MAD ట్రైలర్ అదుర్స్..!!

నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం MAD అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్లు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో నార్ని నితిన్ ఎన్టీఆర్ బావమరిది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే..MAD ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ […]

ఆ విషయంలో నమ్మించి డైరెక్టర్ మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గా అద్భుతమైన పాత్రలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన తొట్టెంపూడి వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ అందుకున్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే అతిధి అని ఒక వెబ్సైట్ చేస్తూ మంచి పాపులర్ కి అందుకున్నారు. వేణు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా నటించారు తొట్టెంపూడి వేణు. తొట్టెంపూడి వేణు […]

మల్లెపూలు అందానికే కాదు ఆరోగ్య ప్రయోజనాలకు కూడ..?

మన చుట్టూ ఉండే పూల మొక్కల వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో పూసేటువంటి మల్లెపూలు సువాసన సైతం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలామంది ఎక్కువగా మల్లె చెట్టులను తమ ఇంటి ఆవరణంలో పెంచుకుంటూ ఉంటారు. అయితే మల్లె చెట్టు మరియు మల్లెపూలు ఇంటికి అలంకారమే కాకుండా పలు రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మల్లె పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా మల్లె పువ్వుల ఆకులను వేర్లను సైతం […]

ఫిదా సినిమాలో ఆ కారణంగానే నటించలేకపోయా.. హరితేజ కామెంట్స్..!!

ఈరోజు సుదీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ తెరకెక్కించిన తాజా చిత్ర మామ మచ్చింద్ర.. ఇందులో హీరోయిన్ గా ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా నటించారు సుధీర్ కూడా ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాదులో నిర్వహించింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరో శర్వానంద్, శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, అశోక్ గల్లా ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. విచిత్రంలో నటించిన […]

కుర్రకారులకు అందాల విందు చేస్తున్న అమీ జాక్సన్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందంతో అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో నటించిన ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ నటించిన రోబో 2.o, నవ మన్మధుడు అనే సినిమాలో నటించింది.ఆ తర్వాత అమీ జాక్సన్ మరే సినిమాలో కూడా నటించలేదు.. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో రిలేషన్ లో […]