అసలు రేమ్యునరేషనే వద్దంటున్నా సాయి పల్లవి.. షాక్ లో నిర్మాతలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. సాయి పల్లవి క్రేజ్ ప్రతిరోజు అమాంతం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. 2008వ సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ షోలో సాయి పల్లవి మొదటిసారిగా […]

టీజర్: ధమాకా చిత్రం టీజర్ తో అదరగొడుతున్న రవితేజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు సంపాదించారు హీరో రవితేజ. క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాలేదు. అయినా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ధమాకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ .ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. రవితేజ హీరోగా, డైరెక్టర్ […]

మెకానిక్ నుంచి హీరోగా ఎదిగిన శ్రీహరి జీవిత కథ ఇదే..!!

తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటుల వ్యక్తిత్వం గురించి ప్రేక్షకులు పలు రకాలుగా ఇన్స్పైర్ తీసుకొని చేస్తూ ఉంటారు.మరి కొంతమంది నటనపరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ లో రియల్ స్టార్ గా పేరుపొందిన శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఒక సైకిల్ మెకానిక్ లో పనిచేస్తు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. తన కుటుంబం తో పాటు ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడట. టాలీవుడ్ లో వన్ మ్యాన్ […]

మరొకసారి డాన్స్ తో రెచ్చిపోయిన కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో తన టాలెంట్ ను బయటపెట్టి బాగా పాపులర్ అయింది. ఆలా ఈవెంట్స్ లో డాన్స్ ప్రోగ్రాం చేసే ఝాన్సీ బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా పలు ప్రైవేట్ సాంగ్ లో కూడా ఝాన్సీ మాస్ స్టెప్పులతో కుర్రకారులను సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక ఈ దెబ్బతో ఝాన్సీ […]

పడుకుంటే డబ్బులు ఇస్తానంటూ వచ్చిన ఆ డైరెక్టర్ బండారాన్ని బయటపెట్టిన శ్వేత వర్మ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా క్యాస్టింగ్ కౌచ్ భూతం అనేది చాలా కామన్ గా మారిపోయింది. మీటూ ఉద్యమం వచ్చినప్పుడు ఈ విషయం మరింత రచ్చ రచ్చగా మారిపోయింది. అయితే ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటికి ఎంతోమంది సెలబ్రెటీలు సైతం తమ కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు బిగ్ బాస్ శ్వేతా వర్మ తెలియజేస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]

జిన్నా చిత్రంతో మంచు విష్ణు సక్సెస్ అయ్యారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా రాలేదు. అయితే మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో తక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల అయింది. దీంతో ఈ […]

మొన్న కే.జి.ఎఫ్.. నిన్న కాంతారా..ఇప్పుడు కేడి.. అదరగొడుతున్న టీజర్..!!

ఈ మధ్యకాలంలో కన్నడ సిని పరిశ్రమ నుంచి విడుదలైన ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటుతూ ఉన్నాయి. అలా ఇప్పటివరకు కేజిఎఫ్ సినిమాతో మొదలుపెడితే.. కేజిఎఫ్ -2, చార్లీ-777, విక్రాంత్ రోణా, కాంతారా చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా శాండిల్ వుడ్ నుంచి వచ్చే సినిమాల పైన మరింత ఫోకస్ పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల […]

ఆ హీరో మాత్రమే కష్టపడి పైకి వచ్చారంటూ బాంబు పేల్చిన శ్రీరెడ్డి.!!

రెండు తెలుగు రాష్ట్రాలలో శ్రీ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పెను సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇక శ్రీరెడ్డి ఎప్పుడూ కూడా కొంతమంది మీద నెగిటివ్  కామెంట్స్ చేసిన ఆమె మీద మాత్రం చాలా మందికి సదాభిప్రాయం ఉండనే ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీ గురించి ఇతర విషయాల గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది. మొదట మెగా ఫ్యామిలీ తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని తెలియజేసింది శ్రీరెడ్డి. ఇక అప్పటినుంచి శ్రీ రెడ్డి […]

పుష్ప -2 సినిమాతో ఒరిగేది ఏమీ లేదా..?

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక […]