జిన్నా చిత్రంతో మంచు విష్ణు సక్సెస్ అయ్యారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా రాలేదు. అయితే మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం.

Jinnah movie postponed because of that reason?
తెలుగు రాష్ట్రాలలో తక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల అయింది. దీంతో ఈ సినిమా ప్రీమియర్ల షో ల మీద అందరి దృష్టి పడుతోంది.ఎందుకంటే మనకంటే అక్కడ ఒక రోజు ముందు ఈ సినిమా అక్కడ రిలీజ్ కావడం జరుగుతుంది. అందుచేతనే ఈ సినిమా టాక్ ట్విట్టర్ ద్వారా బయటికి రావడం జరిగింది. మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ ఈ చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను జి నాగేశ్వర్ రెడ్డి కథ అందించారు. జిన్నా చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించారు ఈ సినిమా పైన చిత్ర బృందం భారీగానే నమ్మకం పెట్టుకున్నది.

అయితే ఈ రోజున చాలా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా భారీగానే స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఢీ లాంటి మరొక కామెడీ టైం ఇంకా మంచి విషయం కం బ్యాక్ ఇచ్చారని పలువురు కామెంట్ చేస్తూ ఉన్నారు. హర్రర్ కామెడీ జోనల్ గా ఈ సినిమా కథ ఎంపిక చేసుకోవడం మంచు విష్ణుకు సరైన నిర్ణయమే అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రానికి రేటింగ్ పరంగా 3/5 ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా విట్టు మాత్రం లండన్ నుంచి చేశారు.

https://twitter.com/pakash787791/status/1583216473123983360?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1583216473123983360%7Ctwgr%5E708debebb53bfe37373eb949bbc0be979339bf0e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-9607506991747756981.ampproject.net%2F2210010655000%2Fframe.html

మరొక ట్విట్టర్ మాత్రం స్టోరీ పరంగా బాగానే ఉన్న సినిమాలు కాస్త నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఉన్నాయి కానీ సన్నీలియోన్ విష్ణు కలిసి మంచి కిక్ ఇచ్చారని తెలియజేశారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ పరంగా చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమా చూసి చాలా గర్వపడుతున్నాను విష్ణు అన్న అంటు మరొక నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

https://twitter.com/UnitedTwood2108/status/1583189731898105860?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1583189731898105860%7Ctwgr%5Eec08f99a6a0fe28a04382032746673f436e0008e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-9607506991747756981.ampproject.net%2F2210010655000%2Fframe.html