రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిరంజీవి గ్యాంగ్ లీడర్..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతోమంది నటీనటులకు స్ఫూర్తిగా చిరంజీవి నిలిచారని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో తన తదువరి చిత్రాలను కూడా అంతే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం డైరెక్టర్ మెహర్ […]

వేణుమాధవ్ మరణించడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అలాంటి వారిలో బ్రహ్మానందం ,ఎంఎస్ నారాయణ, ఆలీ తర్వాత అంతటి పేరు సంపాదించిన వారిలో కమెడియన్ వేణుమాధవ్ కూడా ఒకరు. ఎంతోమంది కమెడియన్లు ఉన్న సమయంలోనే పోటీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వేణుమాధవ్. వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అనారోగ్య సమస్య కారణంగా 2019 సెప్టెంబర్ 25న మరణించారు. వేణుమాధవ్ ఎప్పుడు కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు […]

మహేష్ సినిమా కోసం శివగామి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పైన మంచి బస్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద..SSMB -28 అనే టైటిల్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు. ఈసారి దసరాకు థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే […]

వరుణ్ తేజ్ వివాహం పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!!

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఇప్పటికే యంగ్ హీరోస్ లలో. నితిన్ రానా, నిఖిల్ ,కార్తికేయ తాజాగా శర్వానంద్ వంటి వారు కూడా వివాహం చేసుకోబోతున్నారు. మిగిలిన హీరోల అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలా మెగా కుటుంబం నుంచి హీరోగా అడుగుపెట్టిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం గురించి నాగబాబు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇటీవల […]

మళ్లీ దొరికేసిన రష్మిక- విజయ్ దేవరకొండ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉన్నట్లు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం మేము స్నేహితులము అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల విదేశాల లొకేషన్స్ కు కలిసి వెళ్లారని అక్కడి నుంచి లికులు ఇగో అంటూ పలు ఆధారాలు కూడా పలువురు నేటిజెన్లు సైతం సృష్టించడంతో వీరి మధ్య పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరొకసారి విజయ్ […]

దుబాయ్ ఇంట్లో సానియా మీర్జా టాప్ సీక్రెట్ అదేనా..?

భారత్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ జంటపై గత కొంతకాలంగా పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పొంతనలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి మధ్య కలహాలకు ఎండ్ కార్డ్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ఇంట్లో సానియాకు ఘన స్వాగతం పలికిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు ఈ దంపతుల మధ్య అంతా బాగానే ఉందా అంటూ బాలీవుడ్ మీడియాలో పలు […]

షూటింగ్లో గాయపడ్డ సన్నీలియోన్.. వీడియో వైరల్…!!

పోర్న్ స్టార్ గా పేరుపొందిన సన్నీలియోన్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి స్పెషల్ అప్పీరెన్స్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని ఆయుధంగా వాడుకొని పలు చిత్రాలలో ఐటెం సాంగ్ నటించింది. ప్రస్తుతం సన్నీలియోన్ సౌత్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సన్నీలియోన్ నటిగా కూడా ప్రస్తుతం ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కో సినిమాను ఒక్కోసారి పూర్తి చేసుకుంటూ వస్తోంది ఈ […]

కీర్తి సురేష్ పెళ్లి పై అసలు విషయం ఇదే..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ విలక్షణమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకానొక దశలో తన నటనపై విమర్శలు కూడా వినిపించిన వారిని సైతం తన చిరునవ్వుతో స్వీకరించి మహానటి సినిమాతో అందరికీ సమాధానం తెలియజేసింది. ఈ సినిమాతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడమే కాకుండా పలు ప్రశంశాల వర్షం కూడా అందుకుందిబాలీవుడ్ ఆఫర్ ని సైతం వదులుకొని దక్షిణాది చిత్రాలలోనే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన కొన్ని రోజులుగా ప్రేమ […]

నాజూకైన అందంతో అదరగొడుతున్న కృతి సనన్..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నది హీరోయిన్ కృతి సనన్. మొదట మహేష్ బాబుతో నేనొక్కడినే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య తో దోచేసి సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఈమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దీంతో ఆ తర్వాత బాలీవుడ్లోకి తన హవా కొనసాగించాలని అడుగు పెట్టింది. ఒకవైపు కుర్ర హీరోలతో మరొకవైపు సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ […]