గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్కువగా RRR చిత్ర బృందం మొత్తం అమెరికాలోని తెగ సందడి చేస్తున్నారు. ఆస్కార్ వేడుకను తాజాగా ముగించుకొని ఫ్యామిలీతో కలిసి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు RRR టీం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో సందడి చేశారు. ఆస్కార్ వేడుకలలో కూడా ఉపాసన మెరిసింది. తాజాగా రామ్ చరణ్ ఒక వీడియో అని రిలీజ్ చేయడం కూడా జరిగింది.ఈ వీడియోలో రామ్ చరణ్ […]
Author: Divya
ఎన్టీఆర్ హీరోయిన్ సూసైడ్ నోట్ వైరల్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ లోకి మొదట ప్రయాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ పాయల్ ఘోష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ క సినిమాతో ఈ ముద్దుగుమ్మ అందచందాలతో బాగా ఆకట్టుకుంది. కానీ తెలుగులో మాత్రం అంతంతగాని అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ లో మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టి పలు చిత్రాలలో నటించింది. అయితే అక్కడ కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. […]
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!!
తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంపై ఎప్పుడు ఏదో ఒక వార్త ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొదట హీరోయిన్ త్రిషతో లవ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అది రూమర్ గా మిగలడంతో మళ్లీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు వినిపించాయి. […]
ఆ కారణంగానే ఎన్టీఆర్ ను బాలయ్య సైడ్ చేస్తున్నారా..!!
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ పరిశ్రమ లోకి నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సపోర్టు లేకుండా తనకు తానుగా ఎదిగాడు ఎన్టీఆర్. కేవలం తాను ఒక నటనతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా సంపాదించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనకు దగ్గర అయింది. అయితే ఆ మధ్యకాలంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను సైడ్ చేస్తున్నారని నందమూరి […]
RRR సీక్వెల్ పై షాకింగ్ కామెంట్లు చేసిన రాజమౌళి..!!
అంతర్జాతీయ వేదికగా డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ఎంతటి సత్తా చాటిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలు సినీ ప్రియులను మెప్పిస్తూ విశ్వవేదికపై ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయాస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా అందుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ […]
అల్లు అర్జున్ ట్వీట్ తో బయటపడ్డ విభేదాలు..!!
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి, అల్లు ఫ్యామిలీకి ఈ మధ్య పడడం లేదని వార్తలు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన ఒక ట్విట్ మరొకసారి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా నేటిజన్లో అభిప్రాయపడే విధంగా చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే. ప్రపంచ గర్వించే విధంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే […]
రోజు రోజుకి చాలా దిగజారిపోతున్న అనసూయ..?
టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా పేరుపొందింది యాంకర్ అనసూయ. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత కొంతకాలానికి ఎంటర్టైన్మెంట్ యాంకర్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నది. అలా జబర్దస్త్ అనసూయగా కూడా పేరు సంపాదించింది జబర్దస్త్ లో చాలా సంవత్సరాలు పాటు యాంకర్ గా కొనసాగించిన ఈమెకు మంచి క్రేజీ ఏర్పడింది. అయితే ఆ తర్వాత రష్మీ ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ లో కూడా అనసూయ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు […]
ఎట్టకేలకు విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టిన స్టార్స్..!!
కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు పొందారు హీరో అజిత్ హీరోయిన్ షాలిని. ఒక చిత్రంలో కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే అజిత్, షాలినికి వివాహమై 21 ఏళ్లు అవుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వీటికి తోడుగా డైరెక్టర్ రమేష్ ఖన్నా కూడా చేసిన […]
ట్రైలర్: నాని నట విశ్వరూపం చూపించాడుగా..!!
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం దసరా ఈ సినిమాని డైరెక్టర్ శ్రీకాంత్ వదిన దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో దాదాపుగా ఐదు భాషలలో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం స్వేచ్ఛకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు నాని ఇలాంటి క్యారెక్టర్లలో నటించలేదని తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ రోజున ఈ సినిమా […]









