అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి తమ వ్యక్తిగత విషయాలను కొన్ని క్లూస్ ద్వారా కొన్ని విషయాలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. చాలావరకు ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలలో మాత్రం నేరుగా చెప్పకుండా కొన్ని క్లూస్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నాము అన్నట్లుగా ముందుగానే హింట్ ఇస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ […]
Author: Divya
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?
RRR చిత్రంతో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పాపులర్ అయ్యారు. హాలీవుడ్ మీడియా సైతం ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పైన ప్రత్యేకమైన ఫోకస్ చేయడం విశేషమని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో అత్యంత ప్రభావితమైన హీరో ఎవరనే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలియజేసింది. […]
RRR: ఆస్కార్ ఖర్చులు భరించింది ఎవరో తెలుసా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..RRR చిత్రంతో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావాలని పట్టుదల చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నాటు నాటు పాట అద్భుతమైన సక్సెస్ను సొంతం చేసుకోని భారీగా స్పందన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమా అంటే ఈ స్థాయిలో ఉంటుంది అనే విధంగా పాపులర్ అయింది. అయితే ఇలా పాపులర్ అయ్యేందుకు భారీ ఎత్తున ఖర్చు చేయడం కూడా జరిగిందని వార్తలు […]
రవితేజ హీరోయిన్లతో అలా ప్రవర్తిస్తారు.. షాకింగ్ ట్విట్ షేర్ చేసిన ఉమైర్ సంధు..!!
టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ వచ్చిన హీరోలలో చిరంజీవి తర్వాత రవితేజ కూడా ఒకరు. రవితేజ సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీయర్ని ప్రారంభించి ఆ తరువాత పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు. ఇక రవితేజ సోదరులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోయారు. దీంతో కేవలం రవితేజ ఒక్కరే ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఆమధ్య రవితేజ సోదరులు డ్రగ్స్ […]
ట్రైలర్: కామెడీతో అదరగొట్టేస్తున్న కాజల్ కోస్టి ట్రైలర్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరోయిన్స్ ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు..కానీ ఈమె మాత్రం అడపాదడపా సినిమాలలో చేస్తూ ఇండస్ట్రీలోనే ఉండిపోయింది. ఒక్క తెలుగులోనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ మధ్యనే వివాహం చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ ,బాలయ్య సినిమాతో రీ […]
ఆ స్టార్ హీరో తో పెళ్లిని హీరోయిన్ సంగీత రిజెక్ట్ చేసిందా..!!
టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్స్ లో సంగీత కూడా ఒకరు. అయితే ఎంతోమంది నటీనటులు సైతం ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమించిన వారి కోసం తమ కుటుంబ సభ్యులను కూడా ఎదిరించి వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక స్టార్ హీరో ని కూడా వదులుకుందంటే నిజంగా ఆశ్చర్య దగ్గర విషయమని చెప్పవచ్చు. పైగా స్టార్ హీరోతో చిన్నప్పటినుంచి స్నేహం కూడా ఉందట. అయినప్పటికీ కూడా అతను ప్రపోజ్ […]
ఈ అందమైన భామల వెనుక.. ఇంతటి దుఃఖమా..!!
ఏ ఇండస్ట్రీలో నైనా హీరోయిన్స్ తక్కువ కాలం హవా కొనసాగిస్తూ ఉంటారు. అయితే వారు అలా అందంగా కనిపించడం వెనక ఎన్నో భరించని బాధలు కూడా ఉంటాయి. కేవలం అభిమానుల ఆనంద చేయడానికి వారి ఆ బాధలను దిగమింగుకొని మరి నటిస్తూ ఉంటారు అలాంటి వారి గురించి తెలుసుకుందాం. ఇలియానా : 2006లో ఇలియానా వై. వి.యస్ చౌదరి దర్శకత్వంలో వహించిన దేవదాసు చిత్రంలో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. ఇక తర్వాత స్టార్ హీరోయిన్గా వెలిగింది. […]
నేను కూడా వేధింపులకు గురయ్యానంటున్న సింగర్ కౌసల్య..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ దర్శకుడు చెక్రి దర్శకత్వంలో అత్యధిక పాటలు పాడింది సింగర్ కౌసల్య. అప్పట్లో ఈమె పాటలకు ఎంతోమంది వీరాభిమానులు ఉండేవారు.1999 లో తెలుగులో మొదటిసారి “నీ కోసం” అనే చిత్రం ద్వారా పాటలు పాడిన కౌసల్య ఆ తర్వాత దాదాపుగా 300లకు పైగా పాటలలో పాడి అలరించింది. అయితే తన కెరియర్ పరంగా బాగానే ఉంటున్న సమయంలో కౌసల్యాకి వైవాహిక జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులకు గురయ్యేలా చేసిందట. వివాహం తరువాత […]
కమెడియన్ ఆలీ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?
కామెడీయన్ అలీ 1968 అక్టోబర్ 10 న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బర్మాను వదిలి రాజమండ్రిలో తన తండ్రి అబ్దుల్ సుభాన్ దర్జీ పని చేసేవాడు. అయితే ఆలీ గారు చిన్నప్పటినుండి హాస్యనటుడు.తెలుగు సినిమా హాస్యనటుడు ఆలీ. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. […]









