దక్షిణాది చిత్ర పరిశ్రమంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆసిన్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోపాటు తమిళ్, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆసిన్ 2016లో మైక్రోమ్యాక్స్ సలహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మాను వివాహం చేసుకుంది. వీరికి ఆరీన్ అనే కుమార్తె కూడా జన్మించింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్ సోషల్ మీడియాలో మాత్రం […]
Author: Divya
వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్స్ చేయడానికి కారణం..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారిన హీరోయిన్ ఎవరంటే వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పవచ్చు.. ఇలా చేయడం అంటే అది మామూలు విషయం కాదు.. అందం, అభినయం మంచి పర్సనాలిటీ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా నెగిటివ్ పాత్రలలో నటించి సక్సెస్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్.ఇలా నెగిటివ్ షేడ్ పాత్రలను ఎందుకు ఎంచుకుందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. […]
ప్రభాస్ సినిమాలో కమలహాసన్ విలన్.. బొమ్మ బ్లాక్ బస్టరే..!!
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా చేస్తోంది. తాజాగా […]
బాలయ్య- అనిల్ రావిపూడి టైటిల్ ఆదేనా..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయలేదు.. కేవలం NBK -108 చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వడంతో ఈ సినిమా పైన భారీ హైప్ […]
వివాహానికి ముందే అలాంటి కండిషన్ పెట్టిన కియారా అద్వానీ..!!.
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ కీయారా అద్వానీ సుపరిచితమే.. ఇక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మలహోత్రాలను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి విషయానికి వస్తే ముందుగానే కండిషన్స్ పెడుతూ పెళ్లి తర్వాత ఎలా ఉండాలో నేర్పిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలా టాలీవుడ్ లో ఈ మధ్యనే హీరోలకు కండిషన్లు పెట్టి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు.. ఒక టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కియానా అద్వానీ ఈమె కూడా తన భర్తకి […]
హద్దులు గీత దాటేస్తున్న కృతి శెట్టి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందింది కృతి శెట్టి.. మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది.ఏ ఇండస్ట్రీలో నైనా సుదీర్ కాలం సక్సెస్ ఫుల్ గా కెరియర్ను సాగించాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు.. ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ […]
IPL: రిటైర్మెంట్ పై ఎమోషనల్ కామెంట్లు చేసిన ధోని..!!
ఎలాంటి సందర్భాలలో అయినా సరే ఏ విధంగా అయినా మారేటువంటి ఆటగాళ్లలో మహేంద్రసింగ్ ధోని మించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత టీమిండియా కు వరల్డ్ కప్ అందించిన కేవలం చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు.. 2004లో మొదటిసారి తన అంతర్జాతీయ కెరీర్ని ప్రారంభించిన ధోని 20 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా తనలోని ఎమోషనల్ బయట పెట్టలేదు. తనలో ఉండే కోపాన్ని పలు సందర్భాలలో మాత్రమే చూపిస్తారు. కానీ కళ్ళలో నీళ్లు తిరిగిన […]
బర్తడే రోజున కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్.. సక్సెస్ అయ్యేనా..?
అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తన అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు అల్లు శిరీష్.. మొదట గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన ప్రేక్షకులను ఆకట్టుకోలేక […]
పటాసుల పేలుతున్న దిశాపటాని అందాలు..!!
సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా ఒకరు.. మోడల్గా మొదట తన కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ వైడుగా ప్రాపర్టీ సంపాదించింది.ఆ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చి మరింత హైలెట్గా నిలిచింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో స్టార్ గా మారి సత్తా చాటుతోంది. ప్రస్తుతం హీరోయిన్గా తన సినీ చర్యలని కొనసాగిస్తున్న దిశపటానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు […]