లేడీగా మారిపోయిన స్టార్ కమెడియన్.. ఎవరో తెలిస్తే షాక్..!!

తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ ఒక అమ్మాయి గెటప్ లో ఉన్నటువంటి మరొక నటుడి షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ కమెడియన్ సుపరిచితమే.. గతంలో కార్తి సినిమా కోసం అమ్మాయి గెటప్ గా […]

ఎట్టకేలకు తనపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పై సినిమా ట్రైలర్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. దీంతో గత కొద్దిరోజులుగా నిఖిల్ కు నిర్మాతలకు మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి అనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ విషయాలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా డబ్బింగ్ కూడా నిఖిల్ ఈ సినిమాకు చెప్పడం లేదని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ అవన్నీ నిజాలు కావని నిన్నటి రోజున నిఖిల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. […]

ప్రాజెక్టు కే సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!

ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకుంటోంది. వీకెండ్ వరకు కళకళలాడిన ఈ సినిమా ఆ తర్వాత కాస్త కలెక్షన్లు కూడా డ్రాప్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ కారణమే అన్నట్లుగా సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]

ట్రైలర్: దుమ్ము లేపేస్తున్న నిఖిల్ స్పై మూవీ ట్రైలర్..!!

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా తను నటించిన స్పై సినిమా ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్గా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొనింది.ఈ రోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాల గురించి తెలియజేసే కదాంశంతో స్పై […]

బాలయ్య కు కూడా తప్పని లీకుల బెడద.. భగవంత్ కేసర్ నుండి ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య వయసు మలిన హీరోగా కనిపించబోతున్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తున్నది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది ఇప్పటికే […]

అతడు చేసిన పని వల్లే రష్మిక పెళ్లికి దూరమైందా..!!

కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొదట కిరీక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక. ఇందులో హీరోగా రక్షిత్ శెట్టి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా..వీరిద్దరూ 2017 వ సంవత్సరంలో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో సినీ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కావాల్సి ఉన్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పి […]

భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన బుల్లితెర నటి.. కారణం..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి రచిత (మహాలక్ష్మి) సుపరిచితమే.. ఈమె తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యింది రచిత.. మహాలక్ష్మి తెలుగు తమిళ్ కన్నడ భాషలలో 12 సీరియల్స్ లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తన భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త దినేష్ కార్తీక్ ఫోన్లో తనని బెదిరిస్తున్నారని పలు రకాల అసభ్యకరమైన […]

లియో మూవీ తెలుగు రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ లియో.. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్స్ ల్ మూవీస్ లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికీ లోకేష్ డైరెక్షన్ లో ఖైదీ ,విక్రమ్ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు లియో కథకు […]

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం జరిగేది అప్పుడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో వరుసగా శుభా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గడిచిన కొద్దిరోజుల క్రితం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 20వ తారీఖున రామ్ చరణ్ ఉపాసనలకు పండంటి బిడ్డ కూడా జన్మించింది. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి వివాహం కూడా జరగబోతోంది అందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించి మరి వివాహం […]