టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అందం గురించి నటన గురించి ఫిజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దాదాపుగా టాలీవుడ్లో దాదాపుగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన రకుల్ ప్రీతిసింగ్ ఇలాంటి పాపులారిటీతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సౌత్ లో అగ్ర హీరోయిన్గా ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన అందంతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ […]
Author: Divya
ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించడమే నేను చేసిన తప్పు.. నటి ప్రియ..!!
హీరో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమాలకు ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంది.. ఇక ఇందులో ట్రాన్స్ జెండర్ గా నటి ప్రియ పాత్రను పోషించింది.. ఈమె శరత్ బాబు కు దత్తపుత్రికగా నటించడం జరిగింది. ఇందులో ఈమె నటన మెచ్చుకోదగ్గ నటనని చెప్పవచ్చు. తనను ఇలాంటి మరిన్ని చిత్రాలలో చూడాలని ప్రజలు ఆచరించారు. కానీ అలా ఈమె కెరియర్ సాగలేదట. ఇటీవల ఒక […]
త్రివిక్రమ్-పూజా హెగ్డేను ఆటాడేసుకుంటున్న నేటిజన్స్..!!
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టీజర్ నిన్నటి రోజున విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్కులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక మరొకవైపు కొంతమంది ఈ సినిమా ప్రచారంలోని విషయాన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. బ్రో టీజర్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి […]
Puspa-2 సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న అల్లు అర్జున్..!!
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.అందుకు కారణం పుష్ప సినిమానే అని చెప్పవచ్చు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. […]
సీనియర్ హీరోలపై బాలయ్య షాకింగ్ కామెంట్స్..!!
నటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమలా రామన్ ప్రధాన పాత్రల తెరకెక్కించిన చిత్రం రుద్రంగి.. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తూ ఉన్నారు. జులై 7వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరు కావడం జరిగింది. ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన […]
మంచు లక్ష్మి చేసిన పనికి షాక్ లో అభిమానులు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది… మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటిగా, యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఎవరికైనా సహాయం చేయాలనే గొప్ప మనసు కలిగిన మహిళగా పేరు సంపాదించింది మంచు లక్ష్మి.. ఇప్పటికీ మంచు కుటుంబం తమ విద్యాసంస్థలతో ఎంతోమందికి ఉన్నతమైన విద్యను కూడా అందించడం జరుగుతోంది. అయితే అంతటితో ఆగకుండా […]
ఆ స్టార్ హీరో కోసం అలాంటి పని చేస్తున్న బ్రహ్మానందం..!!
తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పేరు చెప్పగానే పెదవిపైన కచ్చితంగా చిరునవ్వు రానే వస్తుంది. అంతలా ఆయన పాత్రలలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో బ్రహ్మానందం మిమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం చేసే ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తూ ఉంటాయి. అయితే స్క్రీన్ పై కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయని కొన్ని సార్లు చెప్పవచ్చు. అలా త్రివిక్రమ్, బ్రహ్మానందం కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇక అతడు సినిమా […]
RRR సినిమాకు మరొక అరుదైన గౌరవం.. ఈసారి ఏకంగా..?
డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులను సైతం కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ గా సినీ ప్రముఖులు సైతం తెగ ఎంజాయ్ చేశారు. అలాగే హాలీవుడ్ దర్శకులు కూడా […]
బ్లాక్ బస్టర్ హిట్ రోబో సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!!
టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సినిమా రోబో.. ఈ సినిమాని టాప్ దర్శకుడు శంకర్ తర్కెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోగా రజినీకాంత్ హీరోయిన్గా అందాల భామ ఐశ్వరరాయ్ నటించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా 2010భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.తఈ సినిమాలో రజనీకాంత్ రోబో లో యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రోబో-2 సినిమా కూడా విడుదలే మంచి విజయాన్ని అందుకుంది. […]