సినిమాల రీరిలీజ్ వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టమేనా..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తను నటించిన గత చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ బాగానే కలెక్షన్లు రాబడుతున్నారు. ముఖ్యంగా దర్శక నిర్మాతలు సైతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ఆయన డేట్ లను సైతం అడ్జస్ట్ చేయండి అంటూ పలువురు దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నారు.కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యిందట. రీ రిలీజ్ సినిమాల విషయంలో పెద్ద సమస్య ఏర్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ […]

మరో ఛాలెంజింగ్ రోల్ కి సిద్ధమైన శ్రీదేవి తనయా.. సక్సెస్ అవుతుందా?

అతిలోక సుందరి అందాల తార దివంగత నటీమణి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మరణం తర్వాత ఆమె వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ బాలీవుడ్ యంగ్ బ్యూటీగా మంచి పేరు దక్కించుకోవడమే కాదు కెరియర్ ఆరంభంలోనే సాహసోపేతమైన రోల్స్ కి కూడా సై అంటూ భారీ పాపులారిటీ దక్కించుకుంటుంది. ఇప్పటికే మాజీ వైమానిక దళ అధికారి గుంజన్ సక్సేనా జీవిత కథలో నటించిన ఈ ముద్దుగుమ్మ. ఆ పాత్ర కోసం భారీ […]

అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్ ..!

ప్రముఖ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంకి చెందిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమధ్య కాలంలో ఎక్కువగా అవకాశాల కోసం సోకుల వల విసురుతూ కుర్రకారును బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. సినిమాల పరంగా జయాపజయాల సంగతి పక్కన పెడితే ముంబై […]

సుమ హీరోయిన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.బుల్లితెరపై లెజెండ్రీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగులో మాట్లాడుతూ ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది యాంకర్ సుమ. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఇండస్ట్రీలోకి అసలు రావాలని అనుకోలేదట. కేవలం తన తల్లి కోరిక ప్రకారమే నటిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత హీరోయిన్ గా తన […]

స్టార్ హీరోలు,డైరెక్టర్లపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్..!!

కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె ఫ్యామిలీ తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అయితే తమ ఫ్యామిలీ తమిళనాడులో స్థిరపడడంతో తెలుగులో కంటే ఐశ్వర్య రాజేష్ తమిళంలోని ఎక్కువగా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. తెలుగులో అడపా దడపా సినిమాలలో చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఐశ్వర్య […]

ప్రాజెక్ట్-k నుంచి అదిరిపోయే అప్డేట్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కీలకమైన పాత్రలలో అమితాబచ్చన్ ,దిశా పటాన్ని నటిస్తూ ఉన్నారు. అలాగే కమలహాసన్ కూడా ఇందులో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కావడంతో అరుదైన గౌరవాన్ని అందుకుంటోంది. గత కొద్దిరోజులుగా ఫస్ట్ […]

స్టార్ హీరో కొడుకు వేధింపులపై..క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి..!!

చైల్డ్ యాక్టర్ గా కొన్ని యాడ్స్లలో నటించిన కృతి శెట్టి.. మొదట డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మెగా హీరోతో నటించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించింది. తన మొదటి చిత్రంతోనే అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన కృతి శెట్టి ఆ తర్వాత ఎన్నో వరుస విజయాలను అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె పలు సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది. దీంతో […]

సలార్ టీజర్ లో ఇంట్రడక్షన్ ఇచ్చిన ఈ నటుడిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం యూట్యూబ్లో సలార్ సినిమా టీజర్ ఎంతటి ట్రెండ్ సెట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్ విడుదలైన కొన్ని సెకన్లలోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా టీజ ర్లో ,ప్రభాస్ ని కేవలం 10 సెకండ్లు కంటే ఎక్కువగా చూపించలేదు దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరోత్సాహత ఉన్నారని చెప్పవచ్చు. కానీ టీజర్ మొత్తంలో సలార్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన నటుడు ప్రస్తుతం తెగ వైరల్ […]

మరో రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య..!!

హీరో బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా బాలయ్య మాస్ హీరోగా డబల్ యాక్షన్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఒక రికార్డును సైతం క్రియేట్ చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలు 100 రోజులు 150 రోజులు 175 రోజులు 200 రోజులు వంటివి పలు రికార్డులు సృష్టిస్తూ ఉండేవి.. కానీ ఈ మధ్యకాలంలో కేవలం సినిమా […]