అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్ ..!

ప్రముఖ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంకి చెందిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమధ్య కాలంలో ఎక్కువగా అవకాశాల కోసం సోకుల వల విసురుతూ కుర్రకారును బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. సినిమాల పరంగా జయాపజయాల సంగతి పక్కన పెడితే ముంబై భామలకు తాము ఏమాత్రం తీసిపోము అంటూ హాట్ ఫోసులతో రెచ్చిపోతుంది. తాజాగా హాట్ అందాల ప్రదర్శన చేస్తూ కుర్ర కారును క్లీన్ బౌల్డ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో సెగలు పుట్టించే పని పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు హృదయాలపై రొమాంటిక్ బాణాలను విసురుతోందని చెప్పాలి. ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.ఈమె లేత పరువాలు చూసి నెటిజెన్లు కూడా పిచ్చెక్కిపోతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా డిప్లమా పూర్తి చేసిన ఈమె సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇక నటన మీద ఇంట్రెస్ట్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాలో తన అందాలతో మరింతగా యువతను ఆకట్టుకుంది.

ఇక రోజు రోజుకు హాట్ డోస్ పెంచేస్తూ సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అంత ఇంత కాదు. ఇక్కడ ట్రెడిషనల్ లుక్ లో అయినా ట్రెండీ లుక్ లో అయినా సరే ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ చీర కట్టినా.. మోడరన్ డ్రెస్ వేసినా సరే ఈమె అందానికి ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)