భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గాడ్ ఫాదర్, […]

మొదటిసారి ఆగడు మూవీ పై స్పందించిన శ్రీనువైట్ల..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వం వహించారు… వాస్తవానికి మహేష్ కు పోకిరి తర్వాత అంతటి బ్లాక్ బాస్టర్ సినిమా దూకుడు మాత్రమే ఇచ్చిందని చెప్పవచ్చు. మహేష్ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో దూకుడు సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్టునే అందుకుంది. ఇక దూకుడు తర్వాత వెంటనే […]

పిల్ల‌ల `ఆటిజం`తో న‌కిలీ ఆట‌లు.. హైద‌రాబాద్‌లో అధికారుల కొర‌డా…!

ఆటిజం.. ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన మాన‌సిక రుగ్మ‌త‌. చిన్నారుల్లో పుట్టుక‌తోనే వ‌చ్చే ఈ స‌మ‌స్య ఈ రోజు దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ఈ రుగ్మ‌త‌కు చికిత్స అందించేందుకు తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో ప‌లు అటిజం చికిత్స సెంట‌ర్లు వెలిశాయి. అయితే కొంద‌రు అటిజంతో బాధ‌ప‌డే పిల్ల‌ల‌కు చికిత్స అందించే క్ర‌మంలో న‌కిటీ ఆట‌లు ఆడుతూ చిన్నారుల భ‌విష్య‌త్తును ప‌ణంగా పెడుతున్నారు. వాళ్ల‌కు కావాల్సింది కేవ‌లం డ‌బ్బులే అన్న చందంగా కొన్ని సెంట‌ర్ల నిర్వాహ‌కులు ప‌లు అవ‌తారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంట‌ర్లు నిర్వ‌హించాలంటే […]

రజనీకాంత్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

కోలీవుడ్లో సూపర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు రజనీకాంత్.. సామాన్య కండక్టర్గా నుండి హీరోగా అంచలంచెలుగా ఎదిగి చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించారు.. వేలాదిమంది అభిమానులను సంపాదించు కున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. తెలుగు, హిందీ ,మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. జపాన్లో విపరీతమైన క్రేజీ సంపాదించిన రజనీకాంత్ ప్రస్తుత వయసు 72 […]

తిక్క సినిమా హీరోయిన్ తో లవ్ పై క్లారిటీ ఇచ్చిన తేజ్..!!

టాలీవుడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2016లో తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన లారిస్సా బోనేసి… తో తేజ్ ప్రేమలో పడ్డారని గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. అయితే తన ప్రేమను కూడా ఆమెకు తెలియజేశాడని వార్తలు వినిపించాయి. 2021 లో సాయి ధరంతేజ్ బర్తడే రోజున ఈమె నేను ప్రేమలో ఉన్నానంటూ ట్విట్ చేయడం జరిగింది.. గత ఏడాది పుట్టినరోజున తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ టు […]

వైలెన్స్ తో షేక్ చేస్తున్న కెప్టెన్ మిల్లర్ టీజర్..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడు కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు.. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. గతంలో కూడా ఎన్నో భారత స్వతంత్ర వీరుల గురించి తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ […]

కే జి ఎఫ్-2 రికార్డ్ ను బీట్ చేసిన బేబీ చిత్రం..!!

గత కొద్దిరోజులు క్రితం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించింది.. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఆడియస్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది.. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వైష్ణవి చైతన్య కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో […]

ఏం జరిగినా నాకు ఏదో ఒక గుణపాఠం..ఎమోషనల్ ట్వీట్ చేసిన రాజ

RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పాన్ ఇండియానే కాకుండా హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు రాజమౌళి.. తెలుగు సినీ పరిశ్రమలొ ఇప్పటివరకు ఫ్లాప్ మూవీ ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందారు. ఈయన తెరకెక్కించిన చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎప్పటికప్పుడు ఒక ట్రెండును సెట్ చేస్తూ ఉంటాయి. సినిమాలతో తనకున్న […]

శ్రీలీల పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. సీనియర్ జూనియర్ తో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.ఏ హీరోతో అవకాశం వచ్చిన సరే చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ముందుకు వెళుతోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే పలు రకాల సినిమాలలో సిస్టర్ రోల్స్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఏ హీరోకి రానంత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. […]