తెలుగు అమ్మాయి గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.అప్పట్లో ఇమే చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే.. తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని మీడియా ముందు వచ్చి పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అతని విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వెంటనే పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా […]
Author: Divya
అనసూయతో గొడవ.. ఖుషి వేదికగా కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన లైజర్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అనసూయ దీనిపై పరోక్షంగా ట్వీట్ పెట్టి పెద్ద రచ్చ చేసింది. దీనితో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. […]
రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ.. తలైవా సక్సెస్ కొట్టినట్టేనా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ఇందులో తమన్నా హీరోయిన్గా , రమ్యకృష్ణ సునీల్ తదితరుల సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పాటలు ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసాయి.. ముఖ్యంగా తమన్నా గ్లామర్ ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఓవరాల్ గా ఈ సినిమా టాక్ ఎలా […]
తల్లిదండ్రులు కాబోతున్న మంచు మనోజ్-భూమా మౌనిక..?
టాలీవుడ్ లో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి-3 న భూమా మౌనికను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోని భూమా మౌనిక గర్భవతి అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గతంలో భూమా మౌనికకు తన మొదటి భర్తతో ఒక అబ్బాయి అయితే జన్మించారు. అయితే మనోజ్ను వివాహం చేసుకున్నాక మనోజ్ వద్దని అబ్బాయి కూడా పెరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా మౌనికతో మరొక బిడ్డను […]
సమంతతో క్లోజ్ గా విజయ్.. రష్మిక పరిస్థితి ఏంటి..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కానీ హీరో కానీ కలిసి ఉంటే అసలు ఓర్చుకోలేరు. వారి మీద ఏదో ఒక నింద వేసి వారిని సోషల్ మీడియాలో వారి గురించి రచ్చ రచ్చ చేసేస్తారు. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత మీద కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఖుషి సినిమాలో నటించారు.ఆ షూటింగ్ టైంలో వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను కలిగిస్తోంది. అంటూ […]
బికినీ అందాలతో రెచ్చిపోయిన కల్కి మూవీ బ్యూటీ..!!
టాలీవుడ్ లోకి మొదట 2015లో లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దిశా పటాని. తెలుగులో మొదటి సినిమాతో గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఆ వెంటనే ధోని చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అటువైపుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ టైగర్స్ శ్రాఫ్ తో కలిసి నటించిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్గా […]
మహేష్ బాబు ఆస్తులు ఆదాయం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకొని మరి సూపర్ స్టార్ గా రాణిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పేరుపొందిన మహేష్ బాబు స్టార్ ఇమేజెస్ సంపాదించుకున్నారు.ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మహేష్ బాబు లగ్జరీ లైఫ్ బ్రాండ్ వాల్యూ భారీ సినిమాలతో తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మహేష్ బాబు హీరోగా తన కెరీర్ ను […]
భోళా శంకర్ సినిమాకి రిలీజ్ ముందే షాక్.. కోర్టులో కేస్ ఫైల్..!!
ఏ ఇండస్ట్రీలో నైనా సినిమాలు కచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పలేము.. అయితే ఇలాంటి విషయాలలో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు కాస్త భేదాభిప్రాయాలు వస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళుతూ ఉంటారు.. అలా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా పేరుపొందిన బత్తుల సత్యనారాయణ భారీగా నష్టపోయారట.. ఏకే ఎంటర్టైన్మెంట్ వారు తమ దగ్గర రూ .30 కోట్లు తీసుకుని మోసగించారు అంటూ ఈ ప్రెస్ మీట్ […]
ఆమె చేసిన తప్పే రఘువరన్ ప్రాణాలు తీసిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు రఘువరన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా నాగార్జున నటించిన శివ చిత్రంలో భవాని పాత్రలో నటించి మెప్పించిన రఘువరన్ భాషా సినిమాలో కూడా ఆంటోనీ పాత్ర నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక అలా ఎన్నో తన కెరియర్ లో విభిన్నమైన పాత్రలలో నటించిన రఘువరన్ తండ్రిగా, కమెడియన్ గా, విలన్ గా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా రఘువరన్ చెప్పే డైలాగులు మాడ్యులేషన్ […]