వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయి..అసలు వైసీపీకి ఆ ఐదు సీట్లే వస్తాయి..అని చెప్పి అటు టిడిపి, ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు నాలుగు, ఐదు సీట్ల కథ ఏంటో ఒకసారి చూస్తే..గతంలో టిడిపి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టిడిపిలోకి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టిడిపికి అదే 23 సీట్లు వచ్చాయి. ఇదే దేవుడు స్క్రిప్ట్ అని వైసీపీ […]
Author: Krishna
ఏపీలో ముందస్తు..జగన్ ప్లాన్ అదేనా!
ఏపీలో మళ్ళీ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది..జగన్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ముందస్తుకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులని రెడీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు ముందస్తు మాటలని వైసీపీ ఖండిస్తూనే వస్తుంది. తమకు ప్రజలు పూర్తికాలం పాలించే సమయం ఇచ్చారని,పూర్తి కాలం అధికారంలో ఉంటామని, […]
బాబు దూకుడు..జగన్‌కు చెక్ సులువా?
మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత అనేక ఓటములు తర్వాత టిడిపికి సరైన విజయాలు దక్కాయి. ఇంతకాలం అధికార వైసీపీ ముందు టిడిపి తేలిపోతూ వచ్చింది..కానీ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టే విధంగా టిడిపి బలపడింది. అయితే ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని ఓడించి అధికారంలోకి వస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ధీమాగా ఉన్నారు. తాజాగా మార్చి […]
అనంతలో లోకేష్ దూకుడు..పట్టు పెంచుతారా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఆయన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రకు ప్రజలు నుంచి స్పందన బాగా వస్తుంది. ఇక లోకేష్ సైతం దూకుడుగా ముందుకెళుతూ..వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా తనదైన శైలిలో లోకేష్ ముందుకెళుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు అనంతలో స్పందన బాగుంది. ఇక లోకేష్ దాదాపు అన్నీ నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర చేయనున్నారు. దీని వల్ల జిల్లాలో టిడిపి బలం మరింత […]
కోటంరెడ్డి ఎంట్రీ..నెల్లూరు రూరల్ సీటులో కన్ఫ్యూజన్..!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..టిడిపిలో చేరిపోయారు. అయితే ఎమ్మెల్యే పదవి ఉండటంతో కోటంరెడ్డి ఇంకా టిడిపిలో చేరలేదు..కానీ వైసీపీకి మాత్రం దూరం జరిగారు. ఎన్నికల ముందు ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక కోటంరెడ్డి ఎంట్రీ వల్ల నెల్లూరు రూరల్ టిడిపిలో ఏమైనా తలనొప్పులు వస్తాయా? అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఇంచార్జ్ గా అబ్దుల్ […]
టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల స్క్రిప్ట్..అప్పుడే తేలిపోయిందా!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రచ్చ ఇంకా ఆగలేదు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటు చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. వారంతా డబ్బులకు అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు. అలాగే ఆ నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సస్పెండ్ అయిన నలుగురు..వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు. అసలు తమని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సజ్జల ఎవరు అని […]
వెనుకబడుతున్న పవన్..బాబుపైనే భారం!
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుకబడుతున్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తే అవుననే చెప్పవచ్చు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండటం..అప్పుడప్పుడు మాత్రమే రాష్ర్ట రాజకీయాల్లోకి రావడం వల్ల జనసేన పార్టీకి బలం అనుకున్న మేర పెరగడం లేదు. పైగా రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. ఈ యుద్ధంలో జనసేన కనబడటం లేదు. ఏదో పవన్ వచ్చిన రోజు మాత్రం కాస్త జనసేన కనిపిస్తుంటుంది. ఆయన వచ్చి రెండు, మూడు […]
గిద్దలూరుపై టీడీపీ పట్టు..ఆ మెజారిటీ కరుగుతుందా?
తెలుగుదేశం పార్టీ 1999 ఎన్నికల్లో సత్తా చాటి..ఆ తర్వాత నుంచి సత్తా చాటని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అప్పటినుంచి గెలుపుకు దూరమైంది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఇక్కడ చివరిగా టిడిపి గెలిచింది 1999 ఎన్నికల్లోనే..2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిని టిడిపిలోకి తీసుకున్నారు. అయినా సరే […]
వైసీపీలోకి జేడీ..విశాఖలోనే పోటీ.?
సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళుతున్నారా? అంటే తాను చెప్పిన పని చేస్తే వైసీపీలోకి వెళ్లడానికైనా రెడీ అని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీలో నుంచి పోటీ చేస్తానో చెప్పలేను అని అంటున్నారు. కాకపోతే గ్రామీణాభివృద్ధి, ఉద్యోగాలు, వ్యవసాయం..ఈ మూడు రంగాలకు సంబంధించి తన వద్ద […]