ఒంగోలు అసెంబ్లీ..బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట. ఈ కంచుకోటని కూల్చాలని టిడిపి తెగ ప్రయత్నిస్తుంది. 2014 మాదిరిగా 2024లో కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టిడిపి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..బాలినేనికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పట్టు దొరకడం లేదు. బాలినేని ఆధిక్యానికి గండి కొట్ట లేకపోతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఒంగోలు వచ్చింది. అక్కడ భారీగానే టిడిపి శ్రేణులని పోగేసి పాదయాత్రని సక్సెస్ చేసుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాలని […]
Author: Krishna
తిరుపతిలో టీడీపీకి జనసేన షాక్..మళ్ళీ భూమనదే హవా.!
గత ఎన్నికల్లో టిడిపికి వైసీపీ కొట్టిన దెబ్బ కొట్టి..జనసేన సైలెంట్ గా కొట్టిన దెబ్బ పెద్దదనే చెప్పాలి. ఎందుకంటే జనసేన భారీగా ఓట్లు చీల్చి టిడిపిని ఓడించింది. అలాగే వైసీపీని గెలిపించింది. దాదాపు 50 నియోజకవర్గాల పైనే జనసేన ప్రభావం పడింది. అయితే ఈ సారి ఆ నష్టం జరగకూడదని చంద్రబాబు-పవన్ కలుస్తున్నారు. ఇక కలిసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కలవకపోతే జరిగే నష్టం ఏంటో తెలిసిందే. అయితే పొత్తు వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. కొన్ని […]
కాంగ్రెస్‌కు కేసీఆర్ రివర్స్ స్కెచ్..జంపింగులు షురూ.!
తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఊహించని మైలేజ్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు బిఆర్‌ఎస్, బిజేపి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇలా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో కేసిఆర్ సైలెంట్ గా ఉండరు కదా..కాంగ్రెస్ కు చెక్ పెట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ని చావు […]
బీజేపీ-జనసేన కలిసే..సీఎం అభ్యర్ధి ఫిక్స్..బాబుకు చిక్కులు.!
వచ్చే ఎన్నికల్లో బిజేపి-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం..అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ రెండు పార్టీలతో ఇప్పుడు టిడిపి కలుస్తుందా? లేదా? అనేది మెయిన్ మేటర్. అయితే ఇక్కడ టిడిపికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జనసేన ఒక్క పార్టీ తో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది..కానీ బిజేపితో కలిస్తే..బిజేపికి ఏపీలో యాంటీ మొత్తం టిడిపి పై పడుతుంది. అదే సమయంలో బిజేపికి ఏపీలో బలం లేకపోయిన కేంద్రంలో […]
కమ్మ కోటలు మళ్ళీ వైసీపీకే దక్కుతాయా? టీడీపీ చెక్ పెడుతుందా?
గత ఎన్నికల్లో ఆ జిల్లా..ఈ జిల్లా అనిలేదు.. ఆ వర్గం..ఈ వర్గం అనేది లేదు..అంతా వన్ సైడ్ గా ఓట్లు వేసి వైసీపీని గెలిపించారు.వైసీపీ హవాలో టిడిపి కంచుకోటలు కుప్పకూలాయి. ఇక టిడిపి అంటే కమ్మ పార్టీ అని వైసీపీ ముద్రవేసింది. ఆఖరికి ఆ వర్గం 40 శాతం ఓట్లు వైసీపీకే పడ్డాయి. కమ్మ ప్రభావం ఉన్న స్థానాలని వైసీపీ ఎక్కువ గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా అదే పరిస్తితి ఉంటుందా? కమ్మ ప్రభావ స్థానాల్లో […]
జంపింగులకు సీటు ఫిక్స్..కేసీఆర్ ప్లాన్ ఇదే.!
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ చివరిలో గాని, డిసెంబర్ మొదట్లో గాని ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం చేపట్టాలని కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేసిఆర్ పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అయితే ముందే ఆయన ఎమ్మెల్యే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే అభ్యర్ధులని ఖరారు చేశారని, ఆగష్టులో మొదట లిస్ట్ విడుదల చేశారని తెలిసింది. అధిక […]
లోకేష్ చేతిలో రెడ్ బుక్..ఆ ఛాన్స్ ఉందా?
టిడిపి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. అధికార వైసీపీ కక్ష సాధింపు చర్యలకు టిడిపికి చుక్కలు కనబడుతున్నాయి. అయితే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని అలాగే ఇబ్బంది పెట్టారు. ఇక వైసీపీ అవన్నీ గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక గతంలో తమని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరి టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలుస్తుంది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది టిడిపి నేతలు, కార్యకర్తలు […]
గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!
అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు. ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే […]
జోగి తిట్ల దండకం..సీటు కోసమా?
రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలంటే..ప్రజలకు మెరుగైన సేవ చేయడం..నిత్యం ప్రజల కోసం కష్టపడితే..అలాంటి నేతలకు మంచి మంచి పదవులు వరిస్తాయి. కానీ ఏపీలో అధికార వైసీపీలో అలాంటి పరిస్తితి లేదంటున్నారు విశ్లేషకులు. జగన్‌కు భజన చేయడం..చంద్రబాబు, పవన్‌లని బూతులు తిట్టడం..అప్పుడే నేతలకు ఉన్నత పదవులు వస్తాయని చెబుతున్నారు. ఆ దిశగానే పదవులు కూడా ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడటం లాంటి ఉండవని చెబుతున్నారు. అలా ప్రతిపక్ష నేతలని తిట్టే […]