ఇండస్ట్రీ లైఫ్ అంటేనే లగ్జరీ లైఫ్. ఇక్కడ సక్సెస్ సాధించిన సెలబ్రిటీస్ అంతా పూలపాన్పు పై పవళిస్తారని.. హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారని అంతా అనుకుంటారు. కానీ.. సినీ ఇండస్ట్రీలోనూ ఎన్నో తెలియని కోణాలు.. ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ స్టోరీ కూడా ఒకటి. ఆమె మరెవరో కాదు విజయలక్ష్మి. ఒకప్పుడు ఫేమస్ యాక్టర్ గా తన అఅందం అబినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ్ హీరోయిన్ అయినా.. తెలుగు ఇండస్ట్రీలోను మంచి ఇమేజ్ను దక్కించుకుంది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. కాగా.. గతంలో విజయలక్ష్మి సూసైడ్ అటెంప్ట్‌తో వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆమె సూసైడ్ కు అసలు కారణం ఓ నటుడు, డైరెక్టర్, పొలిటిషన్ అంటూ రాసుకుంది.
తనను ఫిజికల్‌గా వాడుకున్నారని.. లైంగికంగా ఇబ్బంది పెట్టి ఏకంగా ఏడుసార్లు ఆపార్షన్ చేయించాడని ఆమె ఆ లెటర్లో రాసుకుంది. ఇంతకీ అతను ఎవరో కాదు తమిళ్ పొలిటిషన్ సీమన్. ఇక అప్పట్లో ఈ వార్త కోలీవుడ్ మీడియయాలో కోడైకూసింది. అంతా షాక్‌కు గురయ్యారు. కాగా ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విజయలక్ష్మి.. గతంలో అతనిపై చేసిన ఆరోపణలకు తోడు మరింత షార్స్నెస్‌ను పెంచి మండిపడింది. తెలుగు పరిశ్రమల స్టార్ నటిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మి.. తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేసింది. నాకు నరకం ఏంటో ఆ డైరెక్టర్ చూపించాడు అంటూ తన అనుభవాన్ని పంచుకుంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటూ ఆమె ఎమోషనల్ అయింది. పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేశాడని.. మానసికంగా, శారీరకంగా లొంగతీసుకొని చాలా ఇబ్బంది పెట్టాడని వివరించింది. ఈ మోసం వల్ల నేను ఏడుసార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అపార్షన్‌కు కూడా తనే బలవంతం చేశాడని.. ఆమె ఎమోషనల్ అయ్యింది. 2011లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి.. లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపుల కేసును పెట్టింది. ఈ కేసుతో ఆమె భారీ మొత్తాని సీమన్ నువచి దక్కించుకుంది. ఇక ఈ విషయంపై కోలివుడ్‌లో ఇప్పటికి చర్చించుకుంటూనే ఉన్నారు.