“ఆ నా కొడుకు నా వెంట్రుక కూడా పీకలేడు”.. స్టార్ హీరో పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో స్టార్ డైరెక్టర్ తమ మాట తీరుని సినిమాలో తెరపైనే కాదు ఇంటర్వ్యూలల్లో కూడా కూసింత ఘాటుగానే ప్రదర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టర్ పలు ఇంటర్వ్యూస్ కి హాజరవుతూ తన సినిమాపై ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో.. నెగిటివ్గా మాట్లాడుతున్నారో.. వాళ్లకి అప్పటికప్పుడు ఇచ్చిపడేస్తున్నారు . దారుణాతి దారుణంగా ఘాటైన పదాజాలంతో దూషిస్తున్నారు . రీసెంట్ గానే ఓ బోల్డ్ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్..

ప్రెసెంట్ బడాబడా హీరోలతో కూడా సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన సినిమా విషయంలో స్టార్ హీరో దారుణంగా మాట్లాడిన కామెంట్స్ ని ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ..”వాడు ఏమి పీకలేడు “అంటూ చాలా బోల్డ్ గా రిప్లై ఇచ్చారు . దీంతో అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అలాంటి మాటలు కూడా మాట్లాడుతాడా..? అంటూ జనాలు షాక్ అయిపోయారు . అయితే ఆ స్టార్ డైరెక్టర్ మాట్లాడిన మాటల్లో ఏమీ తప్పులేదు అని ..

ఆవేశంలో కోపంలో అలాంటి మాటలు మాట్లాడతారు అని.. మరీ ముఖ్యంగా కష్టపడి సినిమాను తెరకెక్కించిన తర్వాత అలా నీచమైన కామెంట్స్ చేసినప్పుడు ..ఏ డైరెక్టర్ కైనా మండిపోతుంది అని.. అలాంటి వార్నింగ్స్ ఇచ్చినప్పుడే ఎదుటివాళ్ళు అన్ని మూసుకొని ఉంటారు అని ..ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!