అమలాపాల్ ఈ బ్యూటీ టాలీవుడ్లో కూడా భీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆడే సినిమాలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఆమె పేరుతో సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీలో అమలా న్యూడ్ గా నటించడంపై కొందరు అభిమానిస్తే మరి కొందరు విమర్శించారు. ఈ భామ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోల్స్‌కి గురవుతూనే ఉంటుంది. బోల్డ్ వేషాలతో సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతో కుర్రాలను రెచ్చగొడుతూ ఉంటుంది.
ఎప్పటికప్పుడు అదిరిపోయే అందాలతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని డిఫరెంట్ గా రన్ చేస్తుంది. గ్లామర్ రోట్ పక్కన పెట్టి బలమైన కథల కు ఈ బ్యూటీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. గతంలో కంటే ప్రస్తుతం ఆమలాపాల్ క్రేజ్ మరింతగా పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలను ఎంచుకోవడం. అదేవిధంగా బోల్డ్ గా నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. తన నిజ జీవితంలో కూడా అమలాపాల్ బోల్ట్ గానే ఉంటుంది. ఎలాంటి విషయాల గురించి అడిగినా కూడా సూటిగా సమాధానం చెబుతుంది. తన పర్సనల్ లైఫ్ లో ఓడిదోడుకులు ఎదురైన విషయం తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అమలాపాల్ కుర్రాళ్లకు మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతుంది. ట్రెండీ డ్రస్సుల్లో ఘాట్ అయినా అందాలని చూపిస్తూ ఆకట్టుకుంటుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న అమలాపాల్ ఇటీవల తిరిగి అదిరిపోయే హాట్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమలాపాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బికినీలో కళ్ళు చెదిరి పోజులు ఇచ్చింది. వాటర్ ఫాల్స్ వద్ద బికనీలో తన తడి పర్వాలు చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.