శ్రియ ధన్వంతరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జోష్ ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలుగా రానిస్తుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ షోస్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. శ్రేయ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. క్షణంలో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో పాటు.. నెట్టింటే బోల్డ్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తారు కుర్రోళ్ళు. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ ఫోటోలో టాప్ బటన్స్ మొత్తం విప్పేసి ఒకే ఒక బటన్ తో.. తన అందాలని ఆరబోస్తుంది ఈ బ్యూటీ. దీంతో ఉన్నది ఒక్కటే బటన్. అది కూడా ఇప్పేస్తే ఇక అంతే సంగతి అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.