యాక్టర్ సురేఖ వాణి రెండో పెళ్లి పై బయటపడ్డ సంచలన నిజాలు..?

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ఒక పేరు సంపాదించింది నటి సురేఖ వాణి. ఇక ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను డ్యాన్సులను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన కూతురు తో కలిసి చేసే టువంటి ఈమె డాన్స్ వంటివి పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే సురేఖవాణి రెండో వివాహం గురించి చాలా రోజుల నుంచి కొన్ని విషయాలపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈమె వాటికి చెప్పిన సమాధానం ఏంటో చూద్దాం.

సురేఖవాణి ఇటీవల కాలంలో చాలా బాగా పాపులర్ అయిన చెప్పుకోవచ్చు. అందుకు కారణం సోషల్ మీడియాలో చేసేటటువంటి ఫోటో లేని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ శారీ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో బాగా చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఫోటోలో సురేఖవాణి మెడలో తాళిబొట్టు కనిపించడమే. ఇక ఈమె తన భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు తాళిబొట్టు తీసివేస్తారు.

కానీ సురేఖవాణి మెడలో తాళిబొట్టు కనిపిస్తూ ఉండటంతో ఒకవేళ ఈమెకు రెండో వివాహం అయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఆమె నటి కావడంతో ఏదైనా సినిమాకు సంబంధించి పాత్ర అయి ఉండొచ్చు అని మరికొంతమంది పనులు చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో కొద్దిగా సమయం దొరకడం ఇలా ఫోటోలు అప్లోడ్ చేసింది అని మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు