చిరుత పులిని దూరంగా చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంటుంది. అలాంటిది డైరెక్ట్‌గా వచ్చి నిలబడితే..ఇక గుండె ఆగిపోయినట్టే అవుతుంది. కానీ, సరిగ్గా నడవలేకపోతున్న ఓ డబ్బై ఏళ్ల చిరుతతో పోరాడి.. తన ప్రాణాలను రక్షించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట రాజధాని ముంబైలోని ఆరె ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తోంది. అక్కడ చిరుత ఉందని గుర్తించకుండా ఓ బామ్మ అరుగు వద్దకు వచ్చి కూర్చుంది. అదును చూసుకున్న చిరుతు ఒక్కసారిగా భామపై దాడి చేసింది.
దాంతో బెదిరిపడిన భామ.. వెంటనే తన వద్ద ఉన్న చేతి కర్రతో ఎదురు దాడి చేస్తూ అరవ సాగింది. భామ్మకు దెబ్బకు ఆ పులి పురుగులు పెట్టింది. ఇక మరోవైపు భామ అరుపు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని.. ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
*Viewers discretion advised*
Scary visuals of a woman being attacked by a leopard in Aarey colony today. The woman is safe and undergoing treatment. This happened near Aarey dairy.. pic.twitter.com/zTyoVzJ2HQ
— sohit mishra (@sohitmishra99) September 29, 2021