ఎస్.. సొంత భర్తే హనీమూన్‌లో తననను స్నేహితులకు వేలం పెట్టడట.. ఈ మ్యాటర్ స్వయంగా ఆ స్టార్ హీరోయిన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో 90స్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ అమ్మడు.. అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరు పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి కూడా. గ్రాండ్ లెవెల్ లో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ.. అనుకోకుండా పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ జీవితంలో కలలన్నీ చెదిరిపోయాయి.
భర్త చేతిలో దారుణంగా మోసపోయిన ఈ అమ్మడు.. దాంపత్య జీవితంలో ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొంది. 2016లో భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరి లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంతకీ ఈమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. లైఫ్ లో అత్యంత భయంకరమైన క్షణాలను అనుభవించానని స్వయంగా తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అభిషేక్‌తో మ్యారేజ్ క్యాన్సిల్ అయిన తర్వాత 2003లో కరిష్మా వ్యాపారవేత సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. హనీమూన్ కు వెళ్లిన టైం లో భర్త తనని వేలానికి పెట్టడని.. అతడు స్నేహితులతో రాత్రి గడపాలని నన్ను వేధించడని కరిష్మా సంచల కామెంట్స్ చేసింది.
అమ్మే నిరాకరించడంతో భర్త చిత్రహింసలు పెట్టాడని చెప్పుకొచ్చింది. ఇక తను నా పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదంటూ వివరించింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నా అత్తయ్య కూడా నన్ను కొట్టారని.. భర్త, లత్త వేధింపులతో నేను మానసికంగా, శారీరకంగా కృంగిపోయాయి ఎన్నో బాధలు అనుభవించా. నా భర్త సంజయ్ చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని నన్ను కొడుతూ ఉండేవాడు. నాతో పెళ్లి అయిన తర్వాత కూడా నన్ను వేధిస్తూనే.. మరోవైపు మొదటి భార్యతో సంతోషంగా లైఫ్ లీడ్ చేశాడని చెప్పుకొచ్చింది కరిష్మా. చివరకు 2016లో సంజెయ్ కపూర్‌కు విడాకులు ఇచ్చి.. తన కూతురితో కలిసి ఒంటరి లైఫ్ లీడ్ చేస్తుంది.