చివరి 10 ఏళ్లలో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాలకు పెద్ద పండుగ. అలాంటి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో విన్నర్‌గా ఏ సినిమా నిలుస్తుందో తెలుసువాల‌ని ఆసక్తి ప్రతి సినీ అభిమానుల్లోను నెలకొంటుంది. ఈ క్రమంలోనే చివరి 10 సంవత్సరాలలో సంక్రాంతి విన్నర్‌గా నేను చిన్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Soggade Chinni Nayana joins the Pongal race

సోగ్గాడే చిన్నినాయన:
అతనిని కింగ్ నాగార్జున హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా 2017 లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్‌గా భారీ సక్సెస్ అందుకుంది.

Khaidi No. 150 (2017) - IMDb

ఖైదీ నెంబర్ 150:
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంట‌గా నటించిన ఈ సినిమా 2017లో రిలీజై.. మంచి సక్సెస్ అందుకోవడమే కాదు, సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచింది.

Jai Simha Review, Balakrishna Jai Simha Movie Review

జై సింహ:
నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ అందుకుని సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది.

F2: Fun and Frustration (2019) - IMDb

ఎఫ్2:
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్సి వరుణ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మల్టీ స్టార‌ర్.. 2019 సంక్రాంతి బరిలో సంక్రాంతి విన్నర్ గా సక్సెస్ అందుకుంది.

Allu Arjun's Ala Vaikunthapurramuloo breaks Baahubali record

అల వైకుంఠపురంలో:
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన సినిమా 2020 సంక్రాంతి బరిలో భారీ సక్సెస్ సాధించి విన్నర్ గా నిలిచింది.

Krack Box Office Collection Day 4: रवि तेजा की फिल्म ने कमाए 27.50 करोड़  रुपये

క్రాక్:
రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా 2021 సంక్రాంతి విన్నారుగా సక్సెస్ సాధించింది.

Bangarraju (2022) - IMDb

బంగార్రాజు:
నాగార్జున హీరోగా 2022 సంక్రాంతి బరిలో వ‌చ్చి భారీ కలెక్షన్లు కొల్లగొట్టి విన్నర్‌గా స్థానాన్ని దక్కించుకుంది.

Waltair Veerayya (2023), masala to the core!

వాల్తేరు వీరయ్య:
చిరంజీవి, రవితేజ కాంబోలో తెర‌కెక్కిన మల్టీ స్టార‌ర్ మూవీ వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి వారిలో భారీ సక్సెస్ అందుకుని విన్నర్ గా మారింది.

HanuMan (2023) Telugu Movie: Pooja, Shooting Stills, Location Photos &  First Look Posters - Filmibeat

హనుమాన్:
యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. 2024 సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

Sankranthiki Vasthunam Movie (Jan 2025) - Trailer, Star Cast, Release Date  | Paytm.com

సంక్రాంతికి వస్తున్నాం:
విక్టరీ వెంకటేష్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో విన్నర్‌గా మొదటి స్థానాన్ని ద‌క్కించుకుంది.