సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్న స్టార్ హీరో, హీరోయిన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు ఇలా ఇతర సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నా.. దాదాపు వాళ్ళందరూ ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే సహాయం చేయాలని చూస్తారు. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ వారికి ఓదార్పు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరో చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు అయితే కష్టంతో తమ ఇంటి గడప తొక్కితే కచ్చితంగా ఆ కష్టాన్ని మరిచిపోయేలా సహాయం అందిస్తారు. అందుకే వారిద్దరూ అంత పెద్ద స్టార్ హీరోస్ అయ్యారంటూ అభిమానులు ఎప్పటికప్పుడు పొగిడేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో మాత్రం ఎంతో పెద్ద రిచెస్ట్ హీరో.
కోట్లు కోట్లు ఆస్తి కూడా పెట్టిన స్టార్ హీరో. అయినా దమ్మిడి కూడా ఎవ్వరికీ సహాయం చేయని సెల్ఫిష్ ఫెలో. ఎన్నో రకాలుగా డబ్బులు అర్జిస్తున్న.. సహాయం కోసం ఎవరైనా ఇంటి గడప తొక్కినా ఎలాంటి సాయం చేయడు సరి కదా.. ఫండ్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి వాటి కోసం డబ్బులు ఇవ్వాలన్నా కూడా అసలు ఎకౌంట్ నుంచి ఒక్క పైసా కూడా బయటకు రానీయడు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ హీరో సెల్ఫిష్కి సెల్ఫీ అంటూ.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సెల్ఫీష్ స్టార్ హీరో ఇతనే అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఒక డబ్బు విషయంలో ఎంత పిసినారి అయినా.. మిగతా విషయాల్లో మాత్రం ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉండే స్వభావమట.
ఇప్పటికే పిల్లికి కూడా బిచ్చంపేటని హీరో అతను ఒక్కడే అంటూ.. అది అసలు క్యారెక్టర్ అంటూ.. రకరకాలుగా జనం ట్రోల్స్ చేస్తున్న కూడా వాటన్నిటిని అసలు పట్టించుకునే పట్టించుకోడు. అంతేకానీ ఎక్కడ ఆయన డబ్బు మాత్రం నలుగురికి హెల్ప్ చేయడానికి ఇష్టపడడు. కరోనా మూమెంట్, ఫ్లడ్స్ మూమెంట్ ఇలా రకరకాల విపత్తుల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి, పిఎం రిలీఫ్ ఫండ్ కి సెలబ్రిటీ అంతా కదిలి వచ్చి మరి డబ్బు సహాయం అందించినా.. ఈ హీరో మాత్రం ఎప్పుడు అకౌంట్ నుంచి దమ్మిడి కూడా తీయకుండా జాగ్రత్తగా దాచుకుంటాడు.. ఇప్పటికే హీరో ఎవరు అందరికీ అర్థమయ్యే ఉంటుంది.