సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కచ్చితంగా వాళ్లపై రూమర్లు, ప్రేమ, బ్రేకప్, ఎఫైర్ డేటింగ్ వార్తలు కామన్. అలా ఓ స్టార్ హీరోయిన్ ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది, ఆ హీరో.. స్టార్ హీరోయిన్ ప్రేమించాడు.. ఇద్దరి మధ్యన ప్రేమాయణం నడుస్తుంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇలాంటి వార్తలు కుప్పలు తిప్పలుగా వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని వాస్తవాలైతే.. మరికొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోతాయి. అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోను ఓ స్టార్ హీరోయిన్‌తో సీక్రెట్ ఎఫైర్ నడిపాడంటూ వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు, అవమానాలు తర్వాత స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్నారు చిరంజీవి.
ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి అరడజన్‌కు పైగా మెగా హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు చిరంజీవి. ఇక చిరంజీవి కెరీర్‌లో పెద్దగా కాంట్రవర్సీలు కనిపించవు. ప్రేమ వివాహారాలు మాత్రం ఉన్నాయి అంటూ ఎన్న రూమర్లు వినిపించినా.. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో ఎవరికి తెలియదు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మెగాస్టార్‌కు సంబంధించిన ఓ లవ్ స్టోరీ వైరల్‌గా మారుతుంది. ఆయన ఓ హీరోయిన్ ను పీకల్లోతుగా ప్రేమించాడని.. ఆమె మరో హీరోను వివాహం చేసుకుందని.. దీంతో వన్ సైడ్ లవర్‌గా మెగాస్టార్ పరిమితం అయిపోయాడు అంటూ టాక్ నడుస్తుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మ్యటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అప్పట్లో చిరంజీవితో కలిసి ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లు రాధిక, విజయశాంతి, రాధ, సుమలత పేర్లు వినిపిస్తాయి.
అయితే చిరు వీరిలో ఎక్కువగా సుమలతతో స్నేహంగా ఉండేవారు. అలాగే.. చాలా సినిమాలు కూడా ఆమెతో కలిసి నటించారు. ఆ టైంలోనే వీరి మధ్యన ప్రేమ చిగురించిందని.. ప్రధానంగా చిరు ఆమెను ఎక్కువగా ప్రేమించారని వార్తలు వినిపించాయి. అయితే వీరి ప్రేమ విషయం చిరు భార్య.. సురేఖ వరకు వెళ్లిందని ఆమె ఆ ప్రేమాయణానికి చెక్ పెట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే అప్పట్లోనే సుమలత వీటిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని.. ఇలాంటి చెత్త వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ మండిపడ్డారని.. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారంటూ సమాచారం. ఇక చిరంజీవి.. తన లైఫ్‌లో కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నప్పటికీ.. లవ్ ఎఫైర్‌లు మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.