ఆ మ్యాటర్ లో సరైన పార్ట్నర్ దొరికితేనే అబ్బాయి మగాడు అవుతాడు.. విజయ్ వర్మ బోల్డ్ కామెంట్స్.. !!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లో, సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయాణం నడుస్తుంది. గత కొద్ది నెలల క్రితం వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ ఓ వార్త నెటింట‌ వైరల్ గా మారింది. లవ్ స్టోరీ 2 సిరిస్‌లో ఈ జంట కలిసి నటించారు. ఆ సమయంలో ఈ జంట ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇక తమన్నాకు.. విజయవర్మ అంటే ఎంతో ఇష్టం.

Vijay Varma Biography: Age, Family, Education, Career, Net Worth, Girl  Friend, Photos

ఏ ఇంటర్వ్యూలో అయినా సరే అతడిని ఓ పొగిడేస్తూ ఉంటుంది. కాగా తాజాగా ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ఇంటర్వ్యూలో మాట్లాడితూ షాకింగ్ కామెంట్స్ చేశాడు విజయ వర్మ. తాజాగా ‘ మీర్జాపూర్ 3 ‘ వెబ్ సిరీస్ లోను నటించిన సంగతి తెలిసిందే. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ లో పాల్గొని పలు విషయాల్లో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. కాగా విజయ్ వ‌ర్మ‌ మా ఇంటర్వ్యూలో పార్ట్నర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన బోల్డ్ కామెంట్స్‌ నెట్టింట వైరల్ గా మారాయి.

Vijay Varma Opens up on his Character in Mirzapur 3

విజయ వర్మ మాట్లాడుతూ మన పార్ట్నర్ ద్వారా మనం చాలా విష‌యాలు నేర్చుకుంటాం.. సీక్వెల్ గా మనంతట మనం నేర్చుకోలేం. అలాంటిది సరైన ఎనర్జీ ఉన్న పార్ట‌న‌ర్‌ను కలుసుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అప్పుడే అబ్బాయి మగాడుగా మారుతాడు అంటూ వివరించాడు. ప్రస్తుతం విజ‌య్‌ చేసిన బోల్డ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో తమన్నాను సరైన పార్ట్నర్గా ఎంచుకోవడానికి కూడా కారణం అదేనా.. నీ ఎనర్జీకి సరైన పార్టనర్ ఆమె అని ఎలా గుర్తించావు.. తమన్నా నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావ్.. అంటూ తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.